అల్వార్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్వార్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంరాజస్థాన్ మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°33′36″N 76°37′12″E మార్చు
Office held by head of governmentశోభా రామ్ కుమావత్ మార్చు
పటం

అల్వార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆల్వార్ జిల్లా జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
59 తిజారా జనరల్ ఆల్వార్
60 కిషన్‌గఢ్ బాస్ జనరల్ ఆల్వార్
61 ముండావర్ జనరల్ ఆల్వార్
62 బెహ్రోర్ జనరల్ ఆల్వార్
65 అల్వార్ రూరల్ ఎస్సీ ఆల్వార్
66 అల్వార్ అర్బన్ జనరల్ ఆల్వార్
67 రామ్‌ఘర్ జనరల్ ఆల్వార్
68 రాజ్‌గర్ లక్ష్మణ్‌గర్ ఎస్టీ ఆల్వార్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్‌సభ వ్యవధి సభ్యుని పేరు పార్టీ
ప్రథమ 1952-57 శోభా రామ్ కుమావత్ కాంగ్రెస్
రెండవ 1957-62
మూడవది 1962-67 కాశీ రామ్ గుప్తా స్వతంత్ర
నాల్గవది 1967-71 భోలానాథ్ మాస్టర్ కాంగ్రెస్
ఐదవది 1971-77 హెచ్ పి శర్మ
ఆరవది 1977-80 రామ్‌జీ లాల్ యాదవ్ జనతాదళ్
ఏడవ 1980-84 రామ్ సింగ్ యాదవ్ కాంగ్రెస్ (I)
ఎనిమిదవది 1984-89 కాంగ్రెస్
తొమ్మిదవ 1989-91 రామ్‌జీ లాల్ యాదవ్ జనతాదళ్
పదవ 1991-96 మహేంద్ర కుమారి బీజేపీ
పదకొండవ 1996-98 నవల్ కిషోర్ శర్మ కాంగ్రెస్
పన్నెండవది 1998-99 ఘాసి రామ్ యాదవ్ [3]
పదమూడవ 1999–2004 జస్వంత్ సింగ్ యాదవ్ [4] బీజేపీ
పద్నాలుగో 2004-09 కరణ్ సింగ్ యాదవ్ [5] కాంగ్రెస్
పదిహేనవది 2009-2014 భన్వర్ జితేంద్ర సింగ్ [6]
పదహారవ 2014-2017 మహంత్ చంద్‌నాథ్ [7] బీజేపీ
2018-2019 కరణ్ సింగ్ యాదవ్ [8] కాంగ్రెస్
పదిహేడవది 2019– ప్రస్తుత బాలక్ నాథ్ యాదవ్ [9] బీజేపీ

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha polls 2014: 2 ministers, cricketer among 81 hopefuls in 2nd phase in Rajasthan". The Economic Times.
  2. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 13 March 2010.
  3. "Alwar Lok Sabha Elections 1998 – Latest News & Results".
  4. "Alwar Lok Sabha Elections 1999 – Latest News & Results".
  5. "Alwar Lok Sabha Elections 2004 – Latest News & Results".
  6. "Alwar Lok Sabha Elections 2009 – Latest News & Results".
  7. "Alwar Parliamentary Constituency Election Results 2014". Archived from the original on 2022-10-18. Retrieved 2022-10-18.
  8. "Alwar Lok Sabha Bye-Election 2018 Result: Congress's Karan Singh Yadav Wins Against BJP's Jaswant Yadav".
  9. "ALWAR LOK SABHA ELECTION RESULT 2019".