బికనీర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
బికనీర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
అక్షాంశ రేఖాంశాలు | 28°0′0″N 73°18′0″E |
బికనీర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శ్రీ గంగానగర్, బికనీర్ జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
6 | అనుప్‌గఢ్ | ఎస్సీ | గంగానగర్ |
12 | ఖజువాలా | ఎస్సీ | బికనీర్ |
13 | బికనీర్ వెస్ట్ | జనరల్ | బికనీర్ |
14 | బికనీర్ తూర్పు | జనరల్ | బికనీర్ |
15 | కోలాయత్ | జనరల్ | బికనీర్ |
16 | లుంకరన్సర్ | జనరల్ | బికనీర్ |
17 | దుంగార్‌ఘర్ | జనరల్ | బికనీర్ |
18 | నోఖా | జనరల్ | బికనీర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్ సభ | వ్యవధి | సభ్యుని పేరు | పార్టీ |
---|---|---|---|
ప్రథమ | 1952-57 | మహారాజా కర్ణి సింగ్ | స్వతంత్ర |
రెండవ | 1957-62 | ||
మూడవది | 1962-67 | ||
నాల్గవది | 1967-71 | ||
ఐదవది | 1971-77 | ||
ఆరవది | 1977-80 | హరి రామ్ మక్కాసర్ గోదార చౌదరి | జనతా పార్టీ |
ఏడవ | 1980-84 | మన్ఫూల్ సింగ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎనిమిదవది | 1984-88 | ||
తొమ్మిదవ | 1989-91 | సోపత్ సింగ్ మక్కాసర్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
పదవ | 1991-96 | మన్ఫూల్ సింగ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
పదకొండవ | 1996-98 | మహేంద్ర సింగ్ భాటి | భారతీయ జనతా పార్టీ |
పన్నెండవది | 1998-99 | బలరామ్ జాఖర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పదమూడవ | 1999–2004 | రామేశ్వర్ లాల్ దూది | |
పద్నాలుగో | 2004-09 | ధర్మేంద్ర సింగ్ డియోల్ | భారతీయ జనతా పార్టీ |
పదిహేనవది | 2009-2014 | అర్జున్ రామ్ మేఘవాల్ | |
పదహారవ | 2014-2019 | ||
పదిహేడవది | 2019[2] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.