బికనీర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bikaner

बिकाणो

The Camel City
City
Lalgarh Palace, Bikaner
CountryIndia
StateRajasthan
DistrictBikaner
స్థాపించిన వారుRao Bikaji
ప్రభుత్వం
 • నిర్వహణMunicipal corporation
విస్తీర్ణం
 • మొత్తం28 కి.మీ2 (10,991 చ. మై)
సముద్రమట్టము నుండి ఎత్తు
242 మీ (794 అ.)
జనాభా
(2011)
 • మొత్తం6,47,804
 • సాంద్రత3,887.8/కి.మీ2 (10,069/చ. మై.)
Languages
 • OfficialHindi
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
PIN
3340XX
Telephone code+91 151
వాహనాల నమోదు కోడ్RJ-07
జాలస్థలిbikaner.nic.in

రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాలలో బికనీర్ జిల్లా (హిందీ: ज़िला बिकाणो) మరియు (ఉర్దూ: ضِلع بِيكانير) ఒకటి. బికనీర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. బికనీర్ రాజస్థాన్ విభాగాలలో ఒకటి. బికనీర్ విభాగంలో చురు, శ్రీ గంగానగర్, హనుమాన్‌గర్ భాగంగా ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

ఛతర్రా గఢ్ బికనీర్ జిల్లాకు దగ్గరగా, థార్ ఎడారి గుండా ప్రవహిస్తున్న రాజస్థాన్ కాలువ (ఇందిరా గాంధీ కాలువ)

జిల్లా సరిహద్దులో ఉత్తర గంగానగర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో హనుమాన్‌గర్ జిల్లా, తూర్పు సరిహద్దులో చురు జిల్లా, ఆగ్నేయసరిహద్దులో నగౌర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో జోధ్‌పూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో జైసల్మేర్ జిల్లా మరియు సరిహద్దులో పాకిస్థాన్ లోని పంజాబు ఉన్నాయి.

బికనీర్ జిల్లా థార్ ఎడారిలో ఉంది. ఇందిరా గాంధీ కాలువ (రాజీవ్ గాంధీ కాలువ) జిల్లాలో వ్యవసాయ భూములకు అవసరమైన నీటిని అందిస్తుంది. బికనీర్ సమీపంలో దెష్నొక్ వద్ద ఉన్న ప్రపంచ పసిద్ధి చెందిన కర్ణి మాతా ఆలయం ఉంది.

విభాగాలు[మార్చు]

  • బికనీర్ జిల్లాలో 5 ఉప విభాగాలు ఉన్నాయి : బికనీర్, నోఖా, లూంకరంసర్, ఖజువాలా మరియు దుంగర్‌గర్.
  • బికనీర్ ఉపవిభాగంలో జిల్లాలో 2 తాలూకాలు ఉన్నాయి : బికనీర్ మరియు కొలయత్.
  • ఖజువాలా ఉపవిభాగంలో 2, తాలూకాలు ఉన్నాయి : ఖజువాలా, చత్తౌర్‌గర్ మరియు పూగల్.
  • నోఖా, లూంకరంసర్ మరియు దుంగర్‌గర్ లలో అదే పేరుతో తాలూకాలుగా ఉన్నాయి.
  • జిల్లాలో 923 గ్రామాలు, 219 గ్రామపంచాయితీలు ఉన్నాయి.
  • జిల్లాలో ఒక ముంసిపల్ కార్పొరేషన్ మరియు 6 మునిసిపల్ కౌంసిల్స్ ఉన్నాయి: డెష్నోక్, నోఖా, దుంగర్గర్హ్, ఖజువల, లూంకరన్సర్ మరియు నపసర్.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,367,745, [1]
ఇది దాదాపు. లాటివా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 190వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 78
వైశాల్యం 30247.90sq.km.[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 41.42%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 903:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 65.92%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

వాతావరణం[మార్చు]

Climate data for Bikaner
Month Jan Feb Mar Apr మే Jun Jul Aug Sep Oct Nov Dec Year
Average high °C (°F) 23.0 25.5 31.8 38.2 41.7 41.6 37.8 36.6 36.7 36.2 30.7 25.3
Average low °C (°F) 5.6 8.8 15.0 22.1 26.8 28.8 27.7 26.8 24.7 19.1 12.1 6.9
Precipitation mm (inches) 5 7 10 7 31 46 106 71 34 4 3 1
Avg. precipitation days 0.8 1.0 1.5 0.9 2.6 3.2 6.6 5.6 3.0 0.6 0.3 0.5
Source: HKO

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179 Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]