జైపూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జైపూర్ జిల్లా

Jaipur District
రాజస్థాన్ పటంలో జైపూర్ జిల్లా స్థానం
రాజస్థాన్ పటంలో జైపూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
డివిజనుజయపూర్ డివిజన్
ముఖ్య పట్టణంజయపూర్
మండలాలు[1]
ప్రభుత్వం
 • శాసనసభ నియోజకవర్గాలు[2]
విస్తీర్ణం
 • మొత్తం11,152 కి.మీ2 (4,306 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం66,63,971
 • సాంద్రత600/కి.మీ2 (1,500/చ. మై.)
ప్రధాన రహదార్లుజాతీయ రహదారి 11 (NH-11), జాతీయ రహదారి 8 (NH-8)
అక్షాంశ రేఖాంశాలు26°55′34″N 75°49′25″E / 26.926°N 75.8235°E / 26.926; 75.8235Coordinates: 26°55′34″N 75°49′25″E / 26.926°N 75.8235°E / 26.926; 75.8235
సగటు వార్షిక వర్షపాతం459.8 మి.మీ.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో జైపూర్ జిల్లా ఒకటి. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ నగరం. ఈ జిల్లాలోనే ఉంది. దేశంలో జైపూర్ జిల్లా జనసంఖ్యాపరంగా 10వ స్థానంలో ఉంది.[3]

భౌగోళికం[మార్చు]

జైపూర్ జిల్లా వైశాల్యం 11,152 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో సికార్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో ఆల్వార్ జిల్లా, తూర్పు సరిహద్దులో దౌస జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో సవై మధోపూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో టోంక్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో అజ్మీర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో నగౌర్ జిల్లా ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

జైపూర్ నగరంలో సిటీప్యాలెస్ మ్యూజియం.

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని కార్యాలయాలు, జైపూర్ శాసనసభ జైపూర్ నగరంలో ఉన్నాయి. జైపూర్ జిల్లాలో 13 సబ్ డివిజన్లు, 13 పంచాయితీ సముతులు, తాలూకాలు 13, గ్రామాలు 2369, గ్రామ పంచాయితీలు 489, నగరపాలికలు 10 మహా నగర నిగమ్ 1 ఉన్నాయి.

 1. జైపూర్
 2. అంబర్
 3. బాసీ
 4. చక్సు
 5. చొము
 6. మౌజ్మబద్
 7. జంవ రామ్
 8. ఫగి
 9. ఫులెర
 10. కోట్పుట్లీ
 11. సంగనేర్
 12. షాపురా
 13. విరత్నగర్

పంచాయితీ సముతులు (బ్లాక్స్)[మార్చు]

 1. అంబర్
 2. బాసీ
 3. చక్సు
 4. గొవింద్గర్హ్
 5. డుడు
 6. ఝంవరామ్
 7. ఫగి
 8. సాంబార్,
 9. ఝొత్వర
 10. కోట్పుట్లీ
 11. షాపురా
 12. సంగనేర్
 13. విరత్నగర్

తాలుకాలు[మార్చు]

 1. అంబర్
 2. బాసీ
 3. హక్సు
 4. హొము
 5. డుడు
 6. జంవరామ్
 7. ఫగి
 8. సాంబార్
 9. జైపూర్
 10. కోట్పుట్లీ
 11. షాపురా
 12. సంగనేర్
 13. విరత్నగఢ్

జనాభా[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19019,44,116—    
19118,89,399−0.60%
19217,29,878−1.96%
19318,13,631+1.09%
19419,26,153+1.30%
195111,86,745+2.51%
196115,08,009+2.42%
197119,93,463+2.83%
198128,02,414+3.46%
199138,87,895+3.33%
200152,51,071+3.05%
201166,26,178+2.35%
source:[4]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం గణాంకాలు జిల్లా గణాంకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 6,663,971, [3]
ఇది దాదాపు. లిబ్యా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. వాషింగ్టన్ నగర జనసంఖ్యకు సమం..[6]
640 భారతదేశ జిల్లాలలో. 10 వ స్థానంలో ఉంది.[3]
1 చ.కి.మీ జనసాంద్రత. 598 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 26.91%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 909:1000 [3]
జాతీయ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 76.44%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

మతాలు వివరాలు

జైపూర్ జిల్లాలో మతం
మతం శాతం
హిందూయిజం
  
89%
ఇస్లాం
  
7%
జైనిజం
  
3%
క్రైస్తవం
  
0.47%
బుద్ధిజం
  
0.03%
ఇతర మతాలు
  
0.53%

వాతావరణ పట్టిక[మార్చు]

Jaipur-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
అత్యధిక °C (°F) 30 32 40 43 45 43 45 39 39 38 37 32 45
(nil)
సగటు అధిక °C (°F) 23 26 32 37 40 40 34 32 33 33 29 24
సగటు అల్ప °C (°F) 8 11 16 21 25 27 26 24 23 19 13 9
అత్యల్ప °C (°F) 1 0 5 12 17 21 16 20 19 10 6 3 0
(nil)
అవక్షేపం mm (inches) 8 12 6 4 16 66 216 231 80 23 3 3
Source: BBC Weather

సరిహద్దులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Parliamentary Constituencies of Rajasthan" (PDF). 164.100.9.199/home.html. 2012. Archived from the original (PDF) on 16 జూన్ 2013. Retrieved 28 Feb 2012. CS1 maint: discouraged parameter (link)
 2. "Assembly Constituencies of Jaipur district" (PDF). gisserver1.nic.in/. 2012. Retrieved 28-Feb-2012-02-23. Check date values in: |accessdate= (help)CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. CS1 maint: discouraged parameter (link)
 4. Decadal Variation In Population Since 1901
 5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Libya 6,597,960 line feed character in |quote= at position 6 (help)CS1 maint: discouraged parameter (link)
 6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Washington 6,724,540 line feed character in |quote= at position 11 (help)CS1 maint: discouraged parameter (link)

వెలుపలి లింకులు[మార్చు]