రాజ్‌సమంద్ జిల్లా
Jump to navigation
Jump to search
రాజ్‌సమంద్ | |
---|---|
District of Rajasthan | |
నిర్దేశాంకాలు: 25°04′N 73°52′E / 25.067°N 73.867°ECoordinates: 25°04′N 73°52′E / 25.067°N 73.867°E | |
Country | ![]() |
State | Rajasthan |
Established | 10 April 1991 |
స్థాపించిన వారు | Rana Raj Singh |
పేరు వచ్చినవిధం | Rajsamand lake |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,550.93 కి.మీ2 (1,757.12 చ. మై) |
విస్తీర్ణపు ర్యాంకు | 19 |
జనాభా (2011) | |
• మొత్తం | 1,156,597 |
• సాంద్రత | 217/కి.మీ2 (560/చ. మై.) |
Languages | |
• Official | Hindi |
• Regional | Mewari |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 313324/26 |
Telephone code | 02952 |
వాహనాల నమోదు కోడ్ | RJ-30 |
Lok Sabha constituency | Rajsamand (Lok Sabha constituency) |
Nearest city | Udaipur, Chittorgarh, Bhilwara, Ajmer |
Avg. annual temperature | 22.5 °C (72.5 °F) |
Avg. summer temperature | 45 °C (113 °F) |
Avg. winter temperature | 00 °C (32 °F) |
జాలస్థలి | rajsamand |
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో రాజసమంద్ జిల్లా ఒకటి. రాజసమంద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లాలో 17వ శతాబ్దంలో మేవార్ రాజా " రాణా రాజ్ సింగ్ " నిర్మించిన రాజసమంద్ " సరోవరం రాజసమంద్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుంది.
భౌగోళికం[మార్చు]
జిల్లా వైశాల్యం 4,768 చ.కి.మీ. జిల్లా ఉత్తరభూభాగంలో ఉన్న ఆరావళి పర్వతాలు పాలి జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. జిల్లా ఉత్తర సరిహద్దులో అజ్మీర్ జిల్లా, తూర్పు, ఈశాన్య సరిహద్దులో భిల్వార జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో చిత్తౌర్‌గఢ్ జిల్లా , దక్షిణ సరిహద్దులో ఉదయపూర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో బనాస్ నది వాటర్ షెడ్, బనాస్ నది ఉపనదులు ఉన్నాయి. అంతే కాక జిల్లాలో అరి, గోమతి, చందా, భోగా నదులు ఉన్నాయి.
చారిత్రిక జనాభా[మార్చు]
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 1,87,692 | — |
1911 | 2,32,110 | +2.15% |
1921 | 2,46,483 | +0.60% |
1931 | 2,82,066 | +1.36% |
1941 | 3,36,384 | +1.78% |
1951 | 3,95,465 | +1.63% |
1961 | 4,70,115 | +1.74% |
1971 | 5,53,189 | +1.64% |
1981 | 6,93,358 | +2.28% |
1991 | 8,19,014 | +1.68% |
2001 | 9,82,523 | +1.84% |
2011 | 11,56,597 | +1.64% |
source:[1] |
2011 గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,158,283,[2] |
ఇది దాదాపు. | తైమూర్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | రోడ్ ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 405 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 302 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.35%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 988:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 63.93%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
సరిహద్దులు[మార్చు]
![]() |
అజ్మీర్ జిల్లా | భిల్వార జిల్లా | ![]() | |
పాలీ జిల్లా | ![]() |
|||
| ||||
![]() | ||||
ఉదయపూర్ జిల్లా | చిత్తౌర్‌గఢ్ జిల్లా పశ్చిమ |
మూలాలు[మార్చు]
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Timor-Leste 1,177,834 July 2011 est.
line feed character in|quote=
at position 12 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567
line feed character in|quote=
at position 13 (help)
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to రాజ్‌సమంద్ జిల్లా. |
వర్గాలు:
- Pages with non-numeric formatnum arguments
- CS1 errors: invisible characters
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- All articles with dead external links
- Articles with dead external links from ఫిబ్రవరి 2021
- Articles with permanently dead external links
- రాజస్థాన్ జిల్లాలు
- రాజ్‌సమంద్ జిల్లా
- 1991 స్థాపితాలు
- భారతదేశం లోని జిల్లాలు