అజ్మీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?అజ్మీర్
రాజస్థాన్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 26°16′N 74°25′E / 26.27°N 74.42°E / 26.27; 74.42
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 486 మీ (1,594 అడుగులు)
జిల్లా(లు) అజ్మీర్ జిల్లా
జనాభా 5,00,000 (2005 నాటికి)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 3050 xx
• ++0145
• RJ01

అజ్మీర్ లేదా అజ్మేర్ (ఆంగ్లం : Ajmer) (హిందీ: अजमेर) రాజస్థాన్, లోని ఒక జిల్లా మరియు నగరం. ఇది చాలా అందమైన నగరం. ఈ నగరం చుట్టూ కొండలు వ్యాపించియున్నవి. దీనికి 'అజయ్‌మేరు' అనే పేరూ గలదు, దీనిని పృధ్వీరాజ్ చౌహాన్ పరిపాలించాడు. దీని జనాభా 2001సం. ప్రకారం 500,000. బ్రిటిష్ కాలంలో దీని పేరు 'అజ్మేర్-మార్వార్' నవంబర్ 1, 1956 వరకూ స్వతంత్రంగా వున్న అజ్మీర్ తరువాత భారతదేశంలో కలుపబడింది.

దర్శనీయ స్థలాలు[మార్చు]

మార్గాలు[మార్చు]

ఆజ్మీర్ నగరం దేశంలో అనేక నగరాలతో భూమార్గం, రైలు మార్గంతో కలుపబడి ఉంది.

వాయు మార్గం

ఆజ్మీర్ సమీపంలో కిషన్‌ఘర్ లో విమానాశ్రయం నెలకొల్పుటకు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆజ్మీర్ సమీపంలో గల విమానాశ్రయం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది 132 కి.మీ దూరంలో ఉంది. ఇచటి నుండి భారతదేశంలో గల అనేక నగరాలకు విమాన వసతి ఉంది.

రైలు మార్గం

ఆజ్మీర్ లో ప్రముఖ రైల్వే కూడలి ఉంది. యిది బ్రాడ్ గేజ్ రైలుమార్గాలతో కూడినది. ఇచటి నుండి జైపూర్, జోధ్‌పూర్, ఉదయపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ఢిల్లీ, జమ్మూ, ముంబయి, హైదరాబాఅదు మరియు బెంగలూరు లకు వెళ్ళుటకు రైలు వసతి ఉంది.

రోడ్డు మార్గం

ఈ నగరం బంగారు చతుర్భుజ జాతీయ రహదారి 8 (NH 8) లో ఉంది. యిది ఢిల్లీ, ముంబయి కలిపే మార్గము. ఈ నగరం ఢిల్లీ నుండి 400 కి.మీ మరియు జైపూర్ నుండి 135 కి.మీ ఉంటుంది. ఆజ్మీర్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్ మార్గము 6 లైన్ల హైవే. ఆజ్మీర్ నుండి ఎయిర్ కండిషన్డ్ బస్ సర్వీసులు ఉన్నాయి.

వాతావరణం[మార్చు]

Climate data for Ajmer
Month Jan Feb Mar Apr మే Jun Jul Aug Sep Oct Nov Dec Year
Average high °C (°F) 22.9 25.7 31.3 36.5 39.7 38.4 33.6 31.3 32.6 33.5 29.2 24.7
Average low °C (°F) 7.6 10.5 16.0 22.2 26.8 27.5 25.6 24.4 23.7 18.8 12.3 8.4
Rainfall mm (inches) 7.3 6.0 5.0 4.0 15.7 58.1 181.5 157.5 73.0 13.1 4.0 3.8
Source: IMD[1]

చిత్రమాలిక[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

సాధారణమైనవి
ప్రత్యేకించినవి

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అజ్మీర్&oldid=2156568" నుండి వెలికితీశారు