ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో ఇస్లాం


Jama Masjid Delhi.JPG


చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి (పర్షియా :: خواجہ معین الدین چشتی ) జననం 1141, మరణం1230, గరీబ్ నవాజ్ (పర్షియన్ : غریب نواز ), అని కూడా ప్రసిద్ధి. ఇతడు ప్రఖ్యాతిగాంచిన చిష్తియా తరీఖా సూఫీ గురువు, దక్షిణాసియాలో ప్రాసస్తం పొందినవాడు. ఇతడి జననం 536 హిజ్రీ / 1141 సా.శ., పర్షియా (ఇరాన్) లోని సీస్తాన్, ఖోరాసాన్ లో.

భారతదేశంలో ఇస్లాంను వ్యాప్తిచెందించెను. ఇతడి సమాధి అజ్మీర్లో గలదు. అన్ని మతాల వారు ఇతడి సమాధిని దర్శించడం ఇస్లాంమతంలోగల విశాలతత్వాన్ని నిరూపిస్తుంది. భారత ఉపఖండంలో చిష్తియా తరీఖాను స్థాపించెను.

మొయినుద్దీన్ చిష్తీ - దర్గాహ్ - అజ్మీర్, ఇండియా

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]