కాఫిర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కాఫిర్ (ఆంగ్లం : Kafir "infidel" ) (అరబ్బీ : كافر ) పదం. అరబ్బీ సాహిత్యంలో దీనికి మూలం కుఫ్ర్, అనగా తిరస్కరించడం, 'కాఫిర్' అనగా తిరస్కరించువాడు, తిరస్కారి. ఇస్లామీయ ధార్మిక సాహిత్యానుసారం, సత్యాన్ని లేదా ఈశ్వరుణ్ణి (అల్లాహ్ ను) తిరస్కరించుటను "కుఫ్ర్" అని, తిరస్కరించువాడిని "కాఫిర్" అనీ లేదా నాస్తికుడు అనీ వ్యవహరిస్తారు. మూలంగా దేవున్ని (అల్లాహ్ ను) తిరస్కరించువాడు, సత్యతిరస్కారి, నాస్తికుడు. [1]


ముస్లిముల దృష్ఠిలో ఏకేశ్వరవాదం తప్పించి, బహుఈశ్వరారాధన, విగ్రహారాధన, సృష్టి-ఆరాధన నాస్తికత్వంతో సమానమే.

ఇవీ చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found

"http://te.wikipedia.org/w/index.php?title=కాఫిర్&oldid=933322" నుండి వెలికితీశారు