ముస్లింల పండుగలు
Jump to navigation
Jump to search
నిర్మాణాలు |
అరబ్ · అజేరి |
కళలు |
నాట్యము |
దుస్తులు |
అబాయ · అగల్ · బౌబౌ |
శెలవు దినాలు |
ఆషూరా · అర్బయీన్ · అల్ గదీర్ |
సాహిత్యము |
అరబ్బీ · అజేరి · బెంగాలి |
సంగీతము |
దస్త్‌గాహ్ · గజల్ · మదీహ్ నబవి |
థియేటర్ |
ఇస్లాం పోర్టల్ |
ముస్లింల పండుగలు : ప్రపంచంలోని ముస్లింలు, సాంవత్సరిక కాలంలో జరుపుకునే సాంప్రదాయిక పండుగలు. ఇవి దాదాపు ధార్మిక విశ్వాసాలు గలవే.
పండుగల జాబితా
[మార్చు]- ఖురాన్ హదీసుల ప్రకారం ముస్లింల పండుగలు రెండు మాత్రమే ఉన్నాయి 1. ఈదుల్ ఫితర్(రమదాన్).....2. ఈదుల్ అజ్ హ(బక్రీద్)
- కింద ఉన్న కొన్ని పండుగలను కొందరు ముస్లింలు జరుపుకుంటారు
- మొహర్రం నెల : ఇస్లామీయ సంవత్సరాది, ఆషూరా - మొహర్రం పండుగను వందలాది ఏళ్ళ నుంచి ముస్లిములతో పాటుగా హిందువులు కూడా జరుపుకుంటూంటారు. 1830ల నాటికే హైదరాబాదు నగరంలోకెల్లా ప్రముఖంగా, అన్ని మతాల వారూ జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి.'[1]
- జమాది-ఉల్-అవ్వల్ : మీలాద్-ఉన్-నబి
- రజబ్ నెల : షబ్-ఎ-మేరాజ్ (లైలతుల్-మేరాజ్, లైలతుల్-ఇస్రా)
- షాబాన్ నెల : [[షబ్-ఎ-బరాత్]] (లైలతుల్-బారాహ్)
- రంజాన్ నెల : జుమతుల్-విదా, షబ్-ఎ-ఖద్ర్ (లైలతుల్ ఖద్ర్),
- షవ్వాల్ నెల
- జుల్-హిజ్జా నెల
ఇస్లామీయ (హిజ్రీ) సంవత్సరంలో ముఖ్యమైన తారీఖులు
[మార్చు]- 1 మొహర్రం (ఇస్లామీయ సంవత్సరాది)
- 10 మొహర్రం (ఆషూరా దినం)
- 12 రబీఉల్ అవ్వల్ (మీలాద్-ఉన్-నబి)
- 13 రజబ్ (అలీ ఇబ్న్ అబీ తాలిబ్ జన్మదినం)
- 27 రజబ్ (ఇస్రా లేదా షబ్-ఎ-మేరాజ్) (ఇస్రా, మేరాజ్)
- 1 రంజాన్ (మొదటి ఉపవాసం)
- 27 రంజాన్ (ఖురాన్ అవతరణ)
- 1 షవ్వాల్ (ఈదుల్ ఫిత్ర్) (రంజాన్)
- 8-10 జుల్-హిజ్జాహ్ (మక్కాలో హజ్)
- 10 జుల్-హిజ్జాహ్ (ఈదుల్-అజ్ హా, బక్రీదు).
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.