కాశ్మీరీ భాష

వికీపీడియా నుండి
(కాశ్మీరీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
For other uses, see Kashmiri (disambiguation)


కాశ్మీరీ (कॉशुर, کٲشُر కాషుర్) ఒక దార్దీ భాష, ప్రధానంగా భారతదేశం లోని జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని కాశ్మీరు లోయప్రాంతంలో మాట్లాడబడుచున్నది. .[1][2][3] ఈభాషను మాట్లాడేవారు దాదాపు 4,611,000 మంది గలరు: ఇందులో 4,391,000 మంది భారతదేశంలోనూ మరియు 105,000 మంది పాకిస్తాన్ లోనూ గలరు.[4] ఈ భాష ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన ఇండో-ఆర్యన్ భాషలుకు చెందింది. భౌగోళికపరంగా దీనిని ఉప-వర్గం దార్దీ భాష ల క్రమంలోనూ ఉంది.[5] భారతదేశపు 23 అధికారికభాషలలో కాశ్మీరీ కూడా ఒకటి.[6]

  1. "Koshur: An Introduction to Spoken Kashmiri". Kashmir News Network: Language Section (koshur.org). Retrieved 2007-06-02.
  2. "Kashmiri Literature". Kashmir Sabha, Kolkata. Retrieved 2007-06-02.
  3. "Kashmiri Language: Roots, Evolution and Affinity". Kashmiri Overseas Association, Inc. (KOA). Retrieved 2007-06-02.
  4. "Kashmiri: A language of India". Ethnologue. Retrieved 2007-06-02.
  5. "Kashmiri language". Encyclopædia Britannica. Retrieved 2007-06-02.
  6. "Scheduled Languages of India". Central Institute of Indian Languages. Retrieved 2007-06-02.