ఖిబ్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కాబా ముస్లింల ఖిబ్లా

వ్యాసముల క్రమము
Allah1.png
ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు మరియు చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర మరియు ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి మరియు సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం మరియు ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

ఖిబ్లా (అరబ్బీ قبلة , లేదా ఖిబ్లాహ్, కిబ్లా లేదా కిబ్లాహ్) మూలం అరబ్బీ భాష, అర్థం "దిశ" (ఇంకో అర్థం "గౌరవనీయులైన"), ముస్లింలు మస్జిద్లో గాని ఇతర స్థలాలలో నమాజ్ ప్రార్థనలు ఆచరించు సమయంలో ముఖము చేయవలసిన దిశ. ఈ ఖిబ్లా లేదా దిశ మక్కా లోని కాబా గృహం వైపు. మస్జిద్ లలో ఖిబ్లా వైపు మిహ్రాబ్ ఉంటుంది.

ఖిబ్లా యొక్క ప్రాముఖ్యత, నమాజు సమయములలో, జంతువులను హలాల్ చేసే సమయాలలోనూ కానవస్తుంది. ముస్లింలు మరణించిన తరువాత సమాధులలో (గోరీలలో) ఖిబ్లా వైపు శవము యొక్క ముఖాన్నుంచి ఖననం చేస్తారు.

ఖిబ్లా (కాబా) వైపు తిరిగి నమాజ్ ఆచరిస్తున్న ముస్లింలు

ముస్లింల మొదటి ఖిబ్లా[మార్చు]

మొదటి ఖిబ్లా అల్ అఖ్సా మస్జిద్.

ముస్లింల ద్వితీయ ఖిబ్లా[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఖిబ్లా&oldid=1980760" నుండి వెలికితీశారు