అక్షాంశ రేఖాంశాలు: 27°13′N 77°29′E / 27.22°N 77.48°E / 27.22; 77.48

భరత్‌పూర్ (రాజస్థాన్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భరత్‌పూర్
లోహాగర్
లక్ష్మీ ప్యాలెస్
లక్ష్మీ ప్యాలెస్
Nickname: 
లోహాగర్
భరత్‌పూర్ is located in India
భరత్‌పూర్
భరత్‌పూర్
భారతదేశంలో రాజస్థాన్ పటం
భరత్‌పూర్ is located in Rajasthan
భరత్‌పూర్
భరత్‌పూర్
భరత్‌పూర్ (Rajasthan)
Coordinates: 27°13′N 77°29′E / 27.22°N 77.48°E / 27.22; 77.48
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాభరత్‌పూర్
Founded byభరత్
Named forభరత్- ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక చారిత్రక యోధుడు
Government
 • Typeనగరపాలక సంస్థ
 • Bodyభరత్‌పూర్ నగరపాలక సంస్థ
Elevation
183 మీ (600 అ.)
జనాభా
 (2011)[1]
 • Total2,52,838
భాషలు
 • అధికారహిందీ , ఆంగ్లం
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
321001
ప్రాంతపు కోడ్(+91) 5644
ISO 3166 codeRJ-IN
Vehicle registrationRJ-05

భరత్‌పూర్, భారతదేశంలోని రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఒక నగరం. భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీకి దక్షిణాన 180 కి.మీ. (110 మైళ్లు), రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి 178 కి.మీ. (111 మైళ్లు), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు పశ్చిమాన 55 కి.మీ (34మైళ్లు), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నుండి 38 కి.మీ. (24 మైళ్లు) దూరంలో ఉంది.ఇది భరత్‌పూర్ జిల్లాకు, విభాగానికి పరిపాలనా ప్రధాన కేంద్రం.భరత్‌పూర్ భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సిఆర్) లో ఒక భాగం.[2] పూర్వపు ఈ నగరం భరత్‌పూర్ రాజ్యానికి రాజధాని.2014 లో 65 వార్డులతో నగరపాలక సంస్థగా మారింది.[3][4][5]

ఇది సముద్రమట్టానికి 183 మీ (600 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. దీనిని "తూర్పు గేట్వే టు రాజస్థాన్" అని కూడా పిలుస్తారు. భరత్‌పూర్కోటను "లోహాగఢ్" అని పిలుస్తారు.[6]

చరిత్ర

[మార్చు]

భరత్‌పూర్ రాచరిక రాష్ట్రమైన భరత్‌పూర్ రాజధాని. భరత్‌పూర్ నగరం 19 వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి ముట్టడికి గురైంది.రాజ్‌పుతానాలు బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి రాచరిక రాష్ట్రాలలో ఇది ఒకటి.

జనాభా గణాంకాలు

[మార్చు]

భరత్‌పూర్ నగరాన్ని భరత్‌పూర్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి వచ్చే మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం భరత్‌పూర్ నగర జనాభా 252,342 మంది కాగా, వారిలో పురుషులు 133,780 ఉండగా, స్త్రీలు 118,562 మంది ఉన్నారు. భరత్‌పూర్ నగరంలో 252,342 జనాభా ఉన్నప్పటికీ; దాని పట్టణ / మెట్రోపాలిటన్ పరిధి జనాభా 252,838, ఇందులో 134,040 మంది పురుషులు, 118,798 మంది మహిళలు ఉన్నారు.[7]

జనాభా పెరుగుదల చార్టు

[మార్చు]
సంవత్సరాల వారిగా జనాభా పెరుగుదల
సంవత్సరం జనాభా
1891
43,000
1911
44,000
1941
35,500
1951
37,300
1961
49,800
1971
69,400
1981
1,05,200
1991
1,56,900
2001
2,05,235
2011
2,52,838
2014
3,20,559

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  1. రాజారాం: ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి జాట్ నాయకుడు. సింసిని అధిపతి.
  2. మహారాజా చురామన్ సింగ్: రెండవ జాట్ నాయకుడు. రాజారాం సోదరుడు
  3. రాజా ముఖమ్ సింగ్: మూడవ జాట్ నాయకుడు. చురామన్ సింగ్ కుమారుడు
  4. బదన్ సింగ్: భరత్‌పూర్ రాష్ట్ర స్థాపకుడు. రావు చురమన్ సింగ్ మేనల్లుడు.
  5. మహారాజా సూరజ్ మాల్: భరత్‌పూర్‌కు జాట్ పాలకుడు.
  6. మహారాణి కిషోరి: సూరజ్ మాల్ భార్య
  7. మహారాజా జవహర్ సింగ్: సూరజ్ మాల్ కుమారుడు.
  8. మహారాజా రతన్ సింగ్: జవహర్ సింగ్ సోదరుడు
  9. మహారాజా కేహ్రీ సింగ్: రతన్ సింగ్ వారసుడు.
  10. మహారాజా నిహాల్ సింగ్: సూరజ్ మాల్ నాల్గవ కుమారుడు.
  11. మహారాజా రంజిత్ సింగ్: కేహ్రీ సింగ్ వారసుడు.
  12. మహారాజా రణధీర్ సింగ్: రంజిత్ సింగ్ వారసుడు.
  13. మహారాజా బల్దియో సింగ్: రామ్ సింగ్ సోదరుడు.
  14. మహారాజా బల్వంత్ సింగ్: బల్దియో సింగ్ కుమారుడు.
  15. మహారాజా జశ్వంత్ సింగ్: బల్వంత్ సింగ్ కుమారుడు.
  16. మహారాజా రామ్ సింగ్: జశ్వంత్ సింగ్ కుమారుడు.
  17. మహారాజా కిషన్ సింగ్: రామ్ సింగ్ వారసుడు.
  18. మహారాజా బ్రిజేంద్ర సింగ్: కిషన్ సింగ్ వారసుడు.
  19. విశ్వేంద్ర సింగ్: భరత్‌పూర్ రాష్ట్ర సిన్‌సిన్వర్ జాట్ పాలకుల వారసుడు, రాజస్థాన్‌లోని రాజకీయ నాయకుడు.

ఇది కూడ చూడు

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Rajasthan (India): State, Major Agglomerations & Cities – Population Statistics, Maps, Charts, Weather and Web Information". citypopulation.de. Retrieved 1 January 2021.
  2. "NCR expanded to include Bhiwani, Bharatpur". The Hindu. Chennai, India. 2 July 2013.
  3. "Bharatpur to be a Municipal Corporation". Business Standard. Jaipur, India. 19 Feb 2014.
  4. "Vasundhara's cabinet decides to make Bharatpur a Municipal Corporation". News 18. Jaipur, India. 19 Feb 2014.[permanent dead link]
  5. "Rajasthan Govt to Make Bharatpur a Municipal Corporation". Outlook India. Jaipur, India. 19 Feb 2014.
  6. "Bharatpur – Eastern Gateway to Rajasthan". Archived from the original on 5 October 2013.
  7. "Bharatpur City Population Census 2011-2021 | Rajasthan". www.census2011.co.in. Retrieved 2021-02-27.

వెలుపలి లంకెలు

[మార్చు]