Jump to content

మహారాజా బల్దియో సింగ్

వికీపీడియా నుండి
మహారాజా బల్దియో సింగ్
భరత్‌పూర్ రాష్ట్ర మహారాజు
మహారాజా బల్దియో సింగ్ చిత్రం
పరిపాలన1823 – 1825
పూర్వాధికారిరణధీర్ సింగ్
ఉత్తరాధికారిబల్వంత్ సింగ్
వంశముబల్వంత్ సింగ్
Houseసిన్సిన్వార్ జాట్ రాజవంశం
మతంహిందూధర్మం

బల్దియో సింగ్ భరత్‌పూర్ (1823-1825) రాచరిక రాష్ట్రానికి మహారాజు. 1823లో రణధీర్ సింగ్ మరణానంతరం అతని వారసుడు ఈ బల్దియో సింగ్. రణధీర్ సింగ్‌కు కొడుకు లేకపోవడంతో నియమం ప్రకారం, అతని సోదరుడు బల్దియో సింగ్ 1823లో అతని మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు. అతని తర్వాత అతని ఐదేళ్ల కుమారుడు బల్వంత్ సింగ్ అధికారంలోకి వచ్చాడు.

మూలాలు

[మార్చు]