మహారాజా బల్వంత్ సింగ్
స్వరూపం
మహారాజా బల్వంత్ సింగ్ | |
---|---|
భరత్‌పూర్ రాష్ట్ర మహారాజు | |
పరిపాలన | 1825, ఫిబ్రవరి 26 – 1853, మార్చి 21 |
పూర్వాధికారి | బల్డియో సింగ్ |
ఉత్తరాధికారి | జశ్వంత్ సింగ్ |
జననం | 1820, ఫిబ్రవరి 5 భరత్‌పూర్ రాష్ట్రం |
మరణం | 1853, మార్చి 21 భరత్‌పూర్ రాష్ట్రం |
వంశము | జశ్వంత్ సింగ్ |
House | సిన్సిన్వార్ జాట్ రాజవంశం |
తండ్రి | బల్డియో సింగ్ |
మతం | హిందూధర్మం |
బల్వంత్ సింగ్ (1820-1853) భరత్‌పూర్ సంస్థానానికి పాలకుడు. మహారాజా బల్డియో సింగ్ వారసుడైన బల్వంత్ సింగ్ 1825 నుండి అతని మరణం వరకు పాలించాడు. అతని తర్వాత మహారాజా జశ్వంత్ సింగ్ అధికారంలోకి వచ్చాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ John Middleton (2015). World Monarchies and Dynasties. Routledge. p. 106. ISBN 978-1-317-45158-7.