సమాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A type of tomb: a mausoleum in Père Lachaise Cemetery.
Tombs and sarcophagi from Hierapolis

ఒక జీవి మరణించినప్పుడు ఆ జీవి జ్ఞాపకార్ధం నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. శ్మశానంలో శవాన్ని పూడ్చిన చోట నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. శ్మశానంలో అనేక సమాధులు నిర్మించబడి ఉంటాయి.

ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వర రావు సమాధి

ప్రసిద్ధిచెందిన సమాధులు[మార్చు]

తాజ్ మహల్ అనే ఒక అద్భుతమైన సమాధి, భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు.

మూలాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


"https://te.wikipedia.org/w/index.php?title=సమాధి&oldid=2104999" నుండి వెలికితీశారు