గోతమ మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోతమ మహర్షి ఋగ్వేదం కాలంలో 21 సూక్తాలను, అక్కడక్కడ కొన్ని మంత్రాలను కూడా దర్శించిన మహా మహర్షి.[1] గోతమ అనే పదము రెండు సంస్కృత పదాలు, “gŐ(गः)” "ప్రకాశవంతమైన కాంతి", "tama (तम)" "చీకటి" అనే అర్థం నుండి ఉద్భవించింది. ఈ రెండు పదాల కలయిక, తన తెలివితేటలతో ద్వారా చీకటి తత్వాన్ని తొలగించు ఒక వ్యక్తి అని సూచిస్తున్నది, [2]

  • ఎవరు తన తెలివితేటల ద్వారా, చీకటి తత్వాన్ని, వారి యొక్క జ్ఞానం ఉపయోగించి అజ్ఞానం యొక్క చీకటి నుండి కాంతిని వెదజల్లువారు అని మరో అర్థం. ఇవి సూచించవచ్చు:

ప్రాచీన వ్యక్తులు

[మార్చు]

వంశాలు - శాఖలు

[మార్చు]

కుటుంబం

[మార్చు]
  • ఇతడు రాహుగణుని కుమారుడు.

ప్రాముఖ్యము

[మార్చు]
  • ఒకనాడు ఇతనికి దాహాం వేసి మంచినీళ్ళు ఇవ్వమని మరుత్తులను అడగగా, వాళ్ళు అతని కోసం ఒక పెద్ద బావిని తవ్వించారు. ఆ బావిని తవ్విన వారు అశ్వనీదేవతలు [1], [3].
  • గోతమ మహర్షి అథర్వణ వేదం లోని 7 సూక్తాలను (ఒక సూక్తానికి అనేక శ్లోకాలు ఉంటాయి) దర్శించిన ఋషి..
  • గోతమ మహర్షి గురించి ఋగ్వేదంలో అనేక చోట్ల ప్రస్తావించ బడింది. ఉదా:-
సనాయతే గోతమ ఇన్ద్ర నవ్యమ్ అతక్షద్ బ్రహ్మ హరియోజనాయ |
సునీథాయ నః శవసాన నోధాః ప్రాతర్ మక్షూ ధియావసుర్ జగమ్యాత్ || 1-062-13 [4].

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ
  2. https://en.wikipedia.org/wiki/Gotama
  3. ఋగ్వేదసంహిత 1-116
  4. .ఋగ్వేదము - మండలం 1 - సూక్తము 62