వరుణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరుణుడు అష్టదిక్పాలకులలో ఒకడు. హిందూ మతానుసారం అతడు పడమర దిక్కుకు అధిపతి. వరుణుడిని వరుణదేవుడు, వానదేవుడు అని కూడా అంటారు. ఇతనికి జ్యేష్ఠాదేవి ద్వారా అధర్ముడు అనే కొడుకు కలిగాడు.

  • వరుణుడి పట్టణం శ్రద్ధావతి.
  • వరుణుడి ఆయుధం పాశం.
  • వరుణుడి వాహనం మొసలి.

ఇవి కూడా చూడండి[మార్చు]

వాన

దిక్కులు

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వరుణుడు&oldid=2169347" నుండి వెలికితీశారు