నిరృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిరృతి అష్టదిక్పాలకులలో ఒకడు. హిందూ మతానుసారం అతడు నైఋతి దిక్కుకు అధిపతి.

  • నిరృతి భార్య దీర్ఘాదేవి.
  • నిరృతి పట్టణం కృష్ణాంగన.
  • నిరృతి ఆయుధం కుంతం.
  • నిరృతి వాహనం గుర్రం.

ఇవి కూడా చూడండి[మార్చు]

దిక్కులు

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నిరృతి&oldid=2182646" నుండి వెలికితీశారు