అష్ట దిక్కులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎనిమిది దిక్కుల సూచిక.

పశ్చిమ దేశాల్లోలా కాకుండా .. భారతీయులు.. అందునా తెలుగు ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడి పెడతారు. తూర్పు, పడమర (పశ్చిమ), దక్షిణ, ఉత్తర అనే నలు దిక్కులతో పాటుగా.. ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం అని ఈ దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కో అధిపతిగా కొందరు దేవుళ్ళని చెప్పుకుంటారు. వారిని దిక్పాలకులు అంటారు. అంటే దిక్కులను పాలించే వారు అని అర్ధం. వారి దైనందిక జీవితాల్లో ఈ అష్ట దిక్కులకి తగిన ప్రాధాన్యాన్నీ కల్పించారు. వాస్తు, జ్యోతిష్యం, దైవ కార్యక్రమాల్లోనూ వీటి ప్రస్తావన ఉంటుంది.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. కోశము, అమర (1925). అమరకోశము ( నామలింగానుశాసనము ). Chennai, India: వావిళ్ళ రామస్వామి శాస్త్రులు & సన్స్.

వెలుపలి లంకెలు[మార్చు]