త్రిశూలం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Trishula
Statue of lord shiva.jpg
Shiva holding the Trishula, New Delhi
Type Trident
Place of origin South Asia
Service history
Used by Shiva, Durga, Kali, Prathyangira, Sarabha, Lavanasura
పరమశివుని ఆయుధమైన త్రిశూలం

త్రిశూలం ఒక ఆయుధం. హిందూ దేవతలలో ప్రముఖుడైన శివుడు ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల ఈటె వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ ఆయుధం ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు. దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది. [1]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిశూలం&oldid=1303533" నుండి వెలికితీశారు