ఆయుధం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కంచు యుగపు ఆయుధాలు.

ఆయుధాలు (ఆంగ్లం: Weapons) ఇతరుల్ని గాయపరచడానికి లేదా చంపడానికి పనికొచ్చే సాధనాలు.[1][2] ఇవే ఆయుధాలు మనల్ని మరియు ఇతరుల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి చిన్న కత్తి నుండి క్లిష్టమైన రాకెట్ వరకు వివిధ రకాలుగా ఉన్నాయి.

పురాణకాలము నుండి భారతీయ గాధలలో అనేక ఆయుధముల ఉపయోగము జరిగినది. దేవతలు, రాజులు మొదలుకొని ఇప్పట్కికీ అడవులలో నివసించే ఆదిమ జాతులు అలనాటి ఆయుదాల వినియోగం జరుపుతున్నారు.

ఆయుధాలలో రకాలు[మార్చు]

  • వ్యక్తిగత ఆయుధాలు: ఇవి ఎక్కువగా ఒక్కరు మాత్రమే ఉపయోగించగలిగేవి. సుత్తి, కత్తి, తుపాకీ మొ.
  • వాహనాలపై ఆయుధాలు: వివిధ రకాల వాహనాలు ఈ రకమైన ఆయుధాలు ఉపయోగించడానికి సహాయపడతాయి. ఉదా: కారు, విమానం, ఓడ, టాంకరు, మొ.
  • జీవసంబంధ ఆయుధాలు: వివిధ రకాల వ్యాధికారక జీవులను ఆయుధాలుగా ఉపయోగించడం.
  • రసాయన ఆయుధాలు: వివిధ రకాల రసాయన పదార్ధాలను విషప్రయోగం లేదా జీవక్రియల ద్వారా చంపడానికి ఉపయోగించడం.
  • అణు ఆయుధాలు: రేడియో ధార్మిక పదార్ధాలను ఆయుధాలుగా ఉపయోగించడం.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Oxford English Dictionary. Second Edition 1989
  2. Merriam-Webster's Online Dictionary[1]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆయుధం&oldid=808049" నుండి వెలికితీశారు