Jump to content

ఆయుధాల జాబితా

వికీపీడియా నుండి
ఒక చేతిలో గద ఇంకో చేతిలో సంజీవని పట్టుకున్న హనుమంతుడు

ఆయుధాలు చాలా రకాలుగా మానవుల చేత ఉపయోగంలో ఉన్నాయి. వానిలో కొన్ని క్రింద పేర్కొనబడ్డాయి:

  1. బాణము
  2. ఖడ్గము
  3. తానురము (కోదండము, విల్లు)
  4. స్తౌమము
  5. చేరి
  6. సృగము
  7. శక్తి
  8. యష్టి
  9. ఖిండివాలము
  10. పరిఘము
  11. పరిస్వదము
  12. గద
  13. ప్రాసము
  14. ముద్గరము
  15. ముసలము
  16. శూలము
  17. పాశము
  18. చక్రము
  19. మునుండి
  20. దండము
  21. వజ్రము
  22. ఆశని
  23. హలము
  24. అరిష్టము
  25. క్రకచము
  26. కుంతము
  27. పరశువు (గొడ్డలి)
  28. శంకువు
  29. తోత్రము
  30. కుసూలము
  31. త్రిశూలము
  32. బల్లెము
  33. బరాటా

రాయ రఘునాథ రాజు కుమారుడైన విజయ రఘునాథ రాజు ఆనతి పై నల్ల పిచ్చయ్య కుమారుడు నవనప్ప రచించిన ఖడ్గ లక్షణ శిరోమణి అనే పేరు గల గ్రంథం లో 32 రకాల ఆయుధాలను పేర్కొనడం జరిగింది. ఆ 32 రకాల ఆయుధాల పేళ్ళు ఇలా ఉన్నాయి :

  1. అసి
  2. ముద్గరము
  3. ముసలము
  4. కోహణము
  5. కణియము
  6. కంపణి
  7. సిల్లు
  8. భల్లాతకము
  9. భింది
  10. వాలము
  11. కరవాలము
  12. కుంతము
  13. కోదండము
  14. కఠారి
  15. తోమరము
  16. పరశు
  17. త్రిశూలము
  18. వజ్రముష్టి
  19. గద
  20. ఆపుది
  21. అంగల
  22. అంతక
  23. వంగిణి
  24. చక్రము
  25. నబళము
  26. ఈటె
  27. ఇనుప కోల
  28. సెల కట్టి
  29. పట్టిసము
  30. ప్రకూర్మము
  31. నఖరము
  32. మయూరదండము
  33. నారసము