ఆదిమానవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిమానవులు
(1976 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ చేతన కంబైన్స్
భాష తెలుగు

ఆదిమానవులు 1976 ఆగస్టు 6న విడుదలైన తెలుగు సినిమా. చేతన కంబైన్స్ బ్యానర్ పై వజ్జా సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు జి.కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[2] కన్నడంలో కూడా ఆదిమానవ పేరుతో జి.కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన సినిమాకు ఇది డబ్బింగ్ సినిమా.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: జి.కె. మూర్తి
  • సంగీతం: చెళ్ళపిళ్ళ  సత్యం
  • నిర్మాత: వజ్జా సుబ్బారావు

తారాగణం

[మార్చు]
  • బసవ రాయి,
  • కన్నడ ప్రభాకరం
  • హలం
  • ఆర్. మోహన్,
  • కనకదుర్గ,
  • అపర్ణ

మూలాలు

[మార్చు]
  1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94325-7.
  2. "Aadhimanavulu (1976)". Indiancine.ma. Retrieved 2021-05-12.

బాహ్య లంకెలు

[మార్చు]