పాఠశాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పాఠశాల (ఆంగ్లం : School) అనగా విద్యార్ధులు ఉపాధ్యాయుల శిక్షణలో చదువుకునే పవిత్రమైన ప్రదేశము. దీనిని తెలుగు భాషలో బడి అని అంటారు. కొన్ని పాఠశాలలు ప్రత్యేకమైనవిగా ఉంటాయి.

ఉదా: సంగీత పాఠశాల

వివిధ శ్రేణిలు[మార్చు]

పాఠశాల విభాగాలు[మార్చు]

A typical school building consists of many rooms each with a different purpose.

పాఠశాలల్లో రకాలు[మార్చు]

  • ప్రాథమిక పాఠశాల:

ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకూ తరగతులు కలది

  • ఉన్నత పాఠశాల:

ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకూ తరగతులు కలది

  • ప్రభుత్వ పాఠశాల:
  • ప్రైవేటు పాఠశాల:

ప్రభుత్వం ఆధ్వర్యంలో కాక వ్యక్తిగతంగా నడిపే పాఠశాల

  • జాతీయ పాఠశాల:
  • అంతర్జాతీయ పాఠశాల:

భారతదేశంలో పాఠశాలలు[మార్చు]

  • పాఠశాల విద్యకయ్యే ఖర్చు: భారతదేశంలో కళాశాల విద్య కంటే పాఠశాల విద్యకే ఖర్చు ఎక్కవగా చేయాల్సి ఉంటుంది [1].

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పాఠశాల&oldid=1996440" నుండి వెలికితీశారు