జూనియర్ కళాశాల
Jump to navigation
Jump to search
జూనియర్ కళాశాల (Junior college - జూనియర్ కాలేజీ) అనే పదం వివిధ దేశాల్లో వివిధ విద్యా సంస్థలను సూచిస్తుంది.
భారతదేశంలో
[మార్చు]భారతదేశం లో, చాలా రాష్ట్రాలలో 12 వ గ్రేడ్ వరకు విద్యాభ్యాసం అందిస్తాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, కర్ణాటక,, ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ కళాశాలల వ్యవస్థలలో అయితే, 10 వ తరగతి బోర్డ్ పరీక్షలలో పాస్ అయిన తర్వాత (SSLC, ఎస్‌ఎస్‌సి చూడండి), విద్యార్థులు వారి 11 వ, 12 వ తరగతులను పూర్తి చేయడానికి జూనియర్ కళాశాలలకు దరఖాస్తు చేసుకుంటారు. జూనియర్ కాలేజీలను ప్రీ యూనివర్సిటీ కాలేజీల (విశ్వవిద్యాలయ మునుపు కళాశాలలు - Pre-University Colleges - PUC) గా కూడా సూచిస్తారు. జూనియర్ కళాశాలలు తరచూగా డిగ్రీ కళాశాలలతో కలిసి ఉంటాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఇంటర్మీడియట్ విద్య - జూనియర్ కళాశాల విద్యార్థులు చదివే విద్య
- సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ - జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించుటకు ఉత్తీర్ణత సాధించాల్సిన పరీక్ష