వారుణి
Jump to navigation
Jump to search
వారుణి అంటే ఒక హిందూ దేవత. దేవ దానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఈమె ఉద్భవించింది. అప్పుడు ఆమెను వరుణ దేవుడు దత్తత తీసుకున్నాడు.
ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |