కాళి (సినిమా)
Appearance
(కాళి నుండి దారిమార్పు చెందింది)
కాళి | |
---|---|
దర్శకత్వం | ఐ.వి. శశి |
స్క్రీన్ ప్లే | జె. మహేంద్రన్ |
నిర్మాత | హేమ్ నాగ్ |
తారాగణం | రజనీకాంత్, చిరంజీవి, సీమ |
ఛాయాగ్రహణం | అశోక్ కుమార్ |
కూర్పు | కె. నారాయణ్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | హేమ్ నాగ్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 19 సెప్టెంబరు 1980 |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కాళి 1980, సెప్టెంబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. హేమ్ నాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై హేమ్ నాగ్ నిర్మాణ సారథ్యంలో ఐ.వి. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, చిరంజీవి, సీమ నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2] తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో 1980, జూలై 3న విడుదలయింది. తెలుగులో చిరంజీవి చేసిన పాత్రను తమిళంలో విజయకుమార్ చేశాడు.[3]
నటవర్గం
[మార్చు]- రజినీకాంత్ (కాళి)
- చిరంజీవి (జికె)
- సీమ (అనిత/గీత)
- ఫటాఫట్ జయలక్ష్మి (అలంగరం)
- మనోరమ (తాయమ్మ)
- శుభ (సంపత్ భార్య)
- వెన్నెరాడై నిర్మల (రజినీకాంత్ సోదరి)
- కాంతారావు
- కైకాల సత్యనారాయణ (రాజారాం)
- ప్రసాద్ బాబు
- గిరిబాబు
- అనురాధ శ్రీరామ్ (బాల నటి)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఐ.వి. శశి
- నిర్మాత: హేమ్ నాగ్
- చిత్రానువాదం: జె. మహేంద్రన్
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: అశోక్ కుమార్[4]
- కూర్పు: కె. నారాయణ్
- నిర్మాణ సంస్థ: హేమ్ నాగ్ ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రానికి వీరముత్తు తన మొదటి పాటను రాశాడు.[5]
క్రమసంఖ్య | పాటపేరు | గాయకులు | రచన | నిడివి |
1 | "అది ఆడు" | మలేసియా వాసుదేవన్ | కన్నడసాన్ | 4:39 |
2 | "అజగజన" | పి. సుశీల | 4:46 | |
3 | "బత్రకాలి ఉత్తమ" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | వీరముత్తు | 4:00 |
4 | "తితిక్కుమ్" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కళ్యాణ్, ఎస్.పి.శైలజ | కన్నడసాన్ | 4:33 |
5 | "వాఝుమత్తమ్" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:46 |
మూలాలు
[మార్చు]- ↑ S.B., Vijaya Mary (22 August 2002). "Ready for the challenge". The Hindu. Archived from the original on 25 అక్టోబరు 2002. Retrieved 8 August 2020.
- ↑ "Superstar's next with Ranjith titled Kaali?". The Times of India. 22 July 2015. Retrieved 8 August 2020.
- ↑ Ramachandran 2014, Chapter 7:The 1980s – 31/59.
- ↑ "பிரபல ஒளிப்பதிவாளர் அசோக்குமார் மரணம்". Daily Thanthi (in Tamil). 24 October 2014. Archived from the original on 13 May 2016. Retrieved 9 August 2020.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Ramachandran 2014, Chapter 7:The 1980s – 32/59.