విజయకుమార్ (నటుడు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విజయ కుమార్
IndianFilmActorVijayaKumar.png
జననం పంచాక్షరం రంగసామి
(1943-08-29) 29 ఆగస్టు 1943 (వయస్సు: 74  సంవత్సరాలు)
నట్టుచాలై, పట్టుకొట్టై, తమిళనాడు[1]
వృత్తి నటుడు, రాజకీయ నాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1961, 1973 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
  • ముత్తుకన్ను (m.1969–ప్రస్తుతం)
  • మంజుల (m.1976–2013) (మరణించే దాకా)
పిల్లలు కవిత
అనిత
Arun Vijay
వనిత
ప్రీతి
శ్రీదేవి
తల్లిదండ్రులు రంగసామి
చిన్నమ్మాళ్[2]

విజయకుమార్ తమిళనాడుకు చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. తమిళ సినిమాలే కాక తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు.

వ్యక్తిగతం[మార్చు]

విజయ కుమార్ తమిళనాడులోని తంజావూరు జిల్లా, పట్టుకోట్టై తాలూకా, నట్టుచాలై అనే ఊళ్ళో రంగసామి, చిన్నమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు పంచాక్షరం. సినిమాల కోసం విజయ కుమార్ గా మార్చుకున్నాడు. ఇతని మొదటి భార్య ముత్తులక్ష్మి మరియు రెండవ భార్య సినీనటి మంజుల. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు; మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు; రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లు. ఏకైక కొడుకు అరుణ్ విజయ్ నటుడిగా స్థిరపడి; ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత మరియు శ్రీదేవి విజయకుమార్ కొన్ని సినిమాలలో నటించారు.

కెరీర్[మార్చు]

విజయ కుమార్ మొదటి సారిగా 1961 లో శ్రీవల్లి అనే తమిళ సినిమాలో బాలనటుడిగా నటించాడు. శివాజీ గణేశన్, పద్మిని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఆయన బాల కుమార స్వామిగా నటించాడు. [3]

నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]