ఒకే ఒక్కడు
Jump to navigation
Jump to search
ఒకే ఒక్కడు | |
---|---|
దర్శకత్వం | ఎస్. శంకర్ |
నిర్మాత | ఎస్. శంకర్ ఆర్. మాధేష్ |
స్క్రీన్ ప్లే | ఎస్. శంకర్ |
కథ | ఎస్. శంకర్ |
నటులు | అర్జున్ సర్జా మనీషా కొయిరాలా రఘువరన్ లైలా |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
ఛాయాగ్రహణం | కె. వి. ఆనంద్ |
కూర్పు | బి. లెనిన్ వి. టి. విజయన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల | 7 నవంబరు 1999 |
నిడివి | 178 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | Tamil |
బాక్సాఫీసు | ₹50 crore (equivalent to ₹173 crore or US$24 million in 2019)[1] |
ఒకే ఒక్కడు 1999 లో ఎస్. శంకర్ దర్శకత్వంలో విడుదలై విజయం సాధించిన తమిళ అనువాద చిత్రం. అర్జున్, మనీషా కొయిరాలా, రఘువరన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. తమిళంలో ముదల్ వన్ అనే పేరుతో విడుదలైంది.
తారాగణం[మార్చు]
- అర్జున్
- మనీషా కొయిరాలా
- రఘువరన్
మూలాలు[మార్చు]
- ↑ "True box office kings". moviecrow. Archived from the original on 6 డిసెంబర్ 2012. Retrieved 23 February 2012. Check date values in:
|archivedate=
(help)