కొచ్చిన్ హనీఫా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొచ్చిన్ హనీఫా
జననం(1951-04-22)1951 ఏప్రిల్ 22
కొచ్చి, కేరళ, భారతదేశం
మరణం2010 ఫిబ్రవరి 2(2010-02-02) (వయసు 58)
చెన్నై, తమిళనాడు , భారతదేశం
వృత్తినటుడు రచయిత దర్శకుడు నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1972–2010
పిల్లలు2

కొచ్చిన్ హనీఫా అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వేలుథేదాతు ముహమ్మద్ హనీఫా (1951 ఏప్రిల్ 22-2010 ఫిబ్రవరి 2) ఒక భారతీయ సినిమా నటుడు, సినిమా దర్శకుడు సినీ రచయిత.[1] కొచ్చిన్ హనీఫా మలయాళ సినిమా అత్యంత ప్రజాదరణ పొందిన హాస్యనటులలో ఒకరిగా పేరుపొందాడు, 1970లలో కొచ్చిన్ హనీఫా ప్రతినాయక పాత్రలు పోషించడం ద్వారా మలయాళ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.[2] కొచ్చిన్ హనీఫా మలయాళం తమిళంలో 300 కి పైగా సినిమాలలో నటించారు.[3]ఆయన నటనకు గాను పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందాడు.

  1. "Cochin Hanifa". IMDb.
  2. "സിനിമാ-'ജീവിത'ത്തിലെ ഹനീഫ" (in మలయాళం). Mathrubhumi. 2 February 2010. Archived from the original on 5 February 2010. Retrieved 2 February 2010.
  3. Srinivasan, Meera; Kannan, Ramya (2 February 2010). "Actor Cochin Haneefa dies". The Hindu. Chennai, India. Retrieved 2 February 2010.