సూర్య (తెలుగు నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్య
జననం
సూర్య కుమార్ భగవాన్‌దాస్

(1957-07-27) 1957 జూలై 27 (వయసు 66)
వృత్తినటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్
క్రియాశీల సంవత్సరాలు1985-ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅనిత సిల్వియా భగవాన్‌దాస్

సూర్య కుమార్ భగవాన్‌దాస్ (జననం 1957) తెలుగు సినిమా నటుడు. ఆయన 1986లో  తెలుగు సినిమా విక్రమ్‌తో నటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, తెలుగు సినిమాల్లో సహాయక పాత్రలలో నటించాడు.

నటించిన సినిమాలు[మార్చు]

  1. . విక్రమ్ (1986)
  2. . కలియుగ పాండవులు (1986)
  3. . నియంత(1991)
  4. . లాఠీ (1992)
  5. . సింధూరం (1997)
  6. . హౌస్‌ఫుల్ (1999; తమిళం)
  7. . పోలీసు(1999)
  8. . తమ్ముడు (1999)
  9. . ప్రేమకు వెలయరా (1999)
  10. . ముధల్వన్ (1999; తమిళం)
  11. . జయం మనదేరా (2000)
  12. . నువ్వు వస్తావని (2000)
  13. . నాయక్ (2001; హిందీ)
  14. . ప్రేమకు స్వాగతం[4](2002)
  15. . నీతో చెప్పాలని(2002)
  16. . షో (2002)
  17. . జెమెని (2002)
  18. . జానీ (2003)
  19. . కబడ్డీ కబడ్డీ (2003)
  20. . వసంతం (2003)
  21. . నీ మనసు నాకు తెలుసు (2003)
  22. . శంకర్దాదా MBBS (2004)
  23. . లీలా మహల్ సెంటర్ (2004)
  24. . అతనొక్కడే (2005)
  25. . ఛత్రపతి (2005)
  26. . నా ఊపిరి (2005)
  27. . పార్టీ (2006)
  28. . ఎవడైతే నాకేంటి (2007)
  29. . చిరుత (2007)
  30. . కిక్ (2009)
  31. . పిస్తా (2009)
  32. . మగధీర (2009)
  33. . జోష్ (2009)
  34. . అద్బుత వైద్యం ఆయుర్వేదం(2009)
  35. . రాయ్ థామస్‌గా యే మాయ చేసావే (2010).
  36. . నేను నా రాక్షసి (2011)
  37. . కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
  38. . అరవింద్ 2 (2013)
  39. . సాహసం (2013)
  40. . 1: నేనొక్కడినే (2014)
  41. . పవర్ (2014 తెలుగు సినిమా) (2014)
  42. . ఊహలు గుసగుసలాడే (2014)
  43. . ఎవడు (2014)
  44. . పాఠశాల (2014)
  45. . మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (2015)
  46. . ది బెల్స్ (2015) రామ్ నారాయణ్
  47. . శ్రీమంతుడు (2015)
  48. . రన్ (2016)
  49. . పటేల్ సర్ (2017)
  50. . అబద్ధం (2017)
  51. . జవాన్ (2017)
  52. . హైదరాబాద్ లవ్ స్టోరీ (2018)
  53. . భరత్ అనే నేను (2018)
  54. . సాక్ష్యం (2018)
  55. . సాహో (2018)
  56. . రామబ్రహ్మం(2018)
  57. . అంతకు మించి (2018)
  58. . సుబ్రహ్మణ్యపురం (2018)
  59. . ఉద్యమ సింహం(2019)
  60. . రాక్షసుడు (2019)
  61. . సరిలేరు నీకెవ్వరు (2020)
  62. . చక్రం(2021)
  63. . రాజా విక్రమార్క (2021 చిత్రం)
  64. . మిస్సింగ్ (2021)
  65. . ముగ్గురు మొనగాళ్లు (2021)
  66. . సెబాస్టియన్ పి.సి.524 (2022)
  67. . క్లాప్ (2022)
  68. . రాధే శ్యామ్ (2022)
  69. . సూరాపానం (2022)
  70. . వాల్తేరు వీరయ్య (2023)
  71. . అసలు (2023)
  72. . ఐక్యూ (2023)
  73. . సర్కారు నౌకరి(2024)
  74. . మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా(2024)

వెబ్‌ సిరీస్‌[మార్చు]

డబ్బింగ్ ఆర్టిస్ట్[మార్చు]

సినిమా పేరు సంవత్సరం నటుడు గమనికలు
సూపర్ 2005 పీయూష్ మిశ్రా

అవార్డ్స్[మార్చు]

  • ప్రత్యేక జ్యూరీ అవార్డు - షో (2001)[1]

మూలాలు[మార్చు]

  1. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(in Telugu)

బయటి లింకులు[మార్చు]