సర్కారు నౌకరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్శకత్వంగంగనమోని శేఖర్
కథగంగనమోని శేఖర్
స్క్రీన్‌ప్లేగంగనమోని శేఖర్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంగంగనమోని శేఖర్
కూర్పురాఘవేంద్ర వర్మ
సంగీతం
నిర్మాణ
సంస్థ
  • ఆర్కే టెలీ షో
విడుదల తేదీ
2024 జనవరి 25 (2024-01-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

సర్కారు నౌకరి 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్కే టెలీ షో బ్యానర్‌పై కె. రాఘవేంద్రరావు నిర్మించిన[1] ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు.[2] ఆకాశ్‌, భావన వళపండల్, తనికెళ్ల భరణి, సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఆగస్టు 5న[3], ట్రైలర్‌ను డిసెంబరు 20న విడుదల చేసి[4], సినిమాను జనవరి 01న విడుదలై[5], జనవరి 12 నుండి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6]

కథ[మార్చు]

గోపాల్ (ఆకాష్ గోపరాజు) ఎయిడ్స్ పై అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌త్య (భావ‌న‌) కూడా గోపాల్ చేస్తోన్న ఉద్యోగం న‌చ్చ‌క అత‌డికి దూర‌మైంది? ఎయిడ్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ఉద్యోగ‌మే గోపాల్ చేయ‌డానికి కార‌ణం ఏమిటి? దాని వాళ్ళ అతనికి సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[7]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Mana Telangan (26 January 2023). "దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాణంలో సర్కారు నౌకరి ప్రారంభం". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
  2. 10TV Telugu (22 July 2023). "ఆర్.కె టెలీ షో @25 ఇయ‌ర్స్‌.. అప్పుడు రాజమౌళి..ఇప్పుడు శేఖర్ గంగనమోని" (in Telugu). Archived from the original on 15 December 2023. Retrieved 15 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (6 August 2023). "సర్కారు నౌకరి టీజర్‌.. ఎమోషనలైన సింగర్‌ సునీత". Archived from the original on 15 December 2023. Retrieved 15 December 2023.
  4. Eenadu (20 December 2023). "'సర్కారు నౌకరి' ట్రైలర్‌ చూశారా". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  5. Namaste Telangana (15 December 2023). "రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సింగర్‌ సునీత కుమారుడి 'సర్కారు నౌకరి'.. ఎప్పుడంటే.?". Archived from the original on 15 December 2023. Retrieved 15 December 2023.
  6. Namaste Telangana (12 January 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'సర్కారు నౌకరి'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే.?". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
  7. Eenadu (1 January 2024). "రివ్యూ: సర్కారు నౌకరి.. గాయని సునీత తనయుడి మూవీ ఎలా ఉంది?". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.

బయటి లింకులు[మార్చు]