Jump to content

మణిచందన

వికీపీడియా నుండి
మణిచందన
జననం1980 (age 45–46)
జాతీయత భారతదేశం
పౌరసత్వంభారతదేశం
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1998 - ప్రస్తుతం
ఎత్తు5'4

మణిచందన తెలుగు సినీరంగానికి చెందిన సినిమా నటి. ఆమె తొలిప్రేమ సినిమాలో చిన్నపాత్రలో నటించి సినీరంగంలోకి అడుగుపెట్టి తరువాత తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది.[1]

మణిచందన నరేశ్‌ సరసన ప్రధాన పాత్రలో నటించిన లఘు చిత్రం 'పెంకుటిల్లు' 'ఈటీవీ విన్‌' ఓటీటీలో 2025 మే 4 నుండి స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[2]

నటించిన పలు సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (17 May 2020). "Essentials for GHMC workers by Manichandana amid #CoronaCrisis" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  2. "'ఈటీవీ విన్‌' కొత్త కథ: నరేశ్‌ నటించిన 'పెంకుటిల్లు' ఎలా ఉందంటే?". Eenadu. 4 May 2025. Archived from the original on 5 May 2025. Retrieved 5 May 2025.
  3. Deccan Chronicle (15 July 2017). "Mani Chandana's second innings" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  4. Vaartha (22 January 2020). "'వధు కట్నం' షూటింగ్‌ పూర్తి". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మణిచందన&oldid=4766011" నుండి వెలికితీశారు