దేవర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేవర 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు.దేవర సినిమా 2 భాగాలుగా రాబోతోంది[1].ఇది 120 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్‌ను కలిగి ఉంది[2]

దేవర
దర్శకత్వంకొరటాల శివ
స్క్రీన్ ప్లేకొరటాల శివ
కథకొరటాల శివ
దీనిపై ఆధారితంమరచిపోయిన సముద్ర భూముల నేపథ్యం
నిర్మాత
  • నందమూరి కళ్యాణ్ రామ్
  • సుధాకర్ మిక్కిలినేని
  • కొసరాజు హరికృష్ణ
తారాగణం
ఛాయాగ్రహణంఆర్.రత్నవేలు
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థలు
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్
విడుదల తేదీs
5 ఏప్రిల్, 2024
దేశంభారతదేశం
బడ్జెట్120 కోట్లు

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Devara: 'దేవర'.. ఒక్క సంభాషణా కట్‌ చేయలేం.. పార్ట్‌ 2 ప్రకటించిన కొరటాల శివ". EENADU. Retrieved 2023-10-04.
  2. https://www.deccanchronicle.com/entertainment/tollywood/310823/devara-producer-hikes-budget-of-ntr-movie-as-expectations-soar.html
  3. Namasthe Telangana (19 May 2023). "దేవరగా తారక్‌ లుక్‌ అదిరిందంతే.. స్టన్నింగ్‌గా టైటిల్, ఫస్ట్‌ లుక్‌". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
  4. Namasthe Telangana (16 August 2023). "భైరాగా సైఫ్‌ అలీఖాన్‌.. ఫస్ట్‌లుక్‌ మాములుగా లేదుగా..!". Archived from the original on 16 August 2023. Retrieved 16 August 2023.
  5. News18 (2 May 2023). "Chaithra Rai To Share Screen Space With Jr NTR In Koratala Siva's NTR 30" (in ఇంగ్లీష్). Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
  6. Namasthe Telangana (2 May 2023). "క్రేజీ న్యూస్‌.. ఎన్టీఆర్‌ 30లో సీరియల్‌ నటి..!". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
  7. V6 Velugu (22 June 2023). "దేవర ఆఫర్ కొట్టేసిన దసరా విలన్". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
  8. Namasthe Telangana (24 March 2023). "ఎన్టీఆర్‌ 30 ప్రారంభం". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దేవర&oldid=4015596" నుండి వెలికితీశారు