జాన్వీ క‌పూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్వీ క‌పూర్
Janhvi Kapoor at an event for Umang 2020 (77) (cropped).jpg
జననం (1997-03-06) 1997 మార్చి 6 (వయసు 26)
ముంబై , మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
తల్లిదండ్రులుశ్రీదేవి
బోనీ కపూర్
బంధువులుఖుషి కపూర్ (సోదరి)

జాన్వీ క‌పూర్ భారతీయ సినీ నటి. ఆమె హిందీలో 2018లో దఢక్[1] సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చింది. ఆమె సినీ నటి శ్రీదేవి కూతురు.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర వివరాలు మూలాలు
2018 ధడక్[2] పార్థవి సింగ్ రాథోర్ నామినేటెడ్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నటిగా తొలి పరిచయం
జీ సినీ అవార్డు ఉత్తమ నటిగా తొలి పరిచయం
2020 ఘోస్ట్ స్టోరీస్ సమీరా నెట్‌ఫ్లిక్స్‌
2020 అంగ్రేజీ మీడియం జాన్వీ "కూడి ను నచణే దే" పాటలో [3]
2020 గుంజన్ సక్సేనా ది కార్లిల్ గర్ల్ గుంజన్ సక్సేనా నెట్‌ఫ్లిక్స్‌ [4]
2021 రూహి రూహి అరోరా / ఆఫ్జానా బేడీ
2022 గుడ్ లక్ జెర్రీ జయ "జెర్రీ" కుమారి [5]
మిలి మిలి నౌడియల్ [6]
2023 బావాల్ [7]
మిస్టర్ & మిస్సెస్. మహి మహిమ మహి [8]
దోస్తానా 2 రిలీజ్ కు సిద్ధం షూటింగ్ లో ఉంది [9]

మూలాలు[మార్చు]

  1. Gulf News (21 July 2018). "'Dhadak' reviews: Critics give film a thumbs down". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
  2. News18 Telugu (20 July 2018). "జాన్వీ కపూర్ 'దఢక్' మూవీ ఎలా ఉందంటే..!". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
  3. "Angrezi Medium Song Kudi Nu Nachne De: Alia Bhatt, Katrina Kaif And Anushka Sharma Will Set Your Mood For The Week". NDTV. 4 March 2020. Retrieved 29 April 2021.
  4. News18 Telugu (2020-08-01). "జాన్వీ కపూర్ 'గుంజన్ సక్సేనా' ది కార్గిల్ గర్ల్ ట్రైలర్ విడుదల." Archived from the original on 2021-04-29. Retrieved 2021-04-29.
  5. "Janhvi Kapoor announces Good Luck Jerry's wrap with aesthetic pictures from the set". Bollywood Hungama. 20 March 2021. Archived from the original on 20 March 2021. Retrieved 21 March 2021.
  6. "Janhvi Kapoor Wraps Up Filming 'Mili', Pens Down Heartfelt Note For Boney Kapoor: 'My First Film With Papa'". ABP News. 26 November 2021. Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  7. "Janhvi Kapoor pens an emotional note as she wraps Sajid Nadiadwala's Varun Dhawan starrer Bawaal". Bollywood Hungama. 28 July 2022. Archived from the original on 29 July 2022. Retrieved 29 July 2022.
  8. "Rajkummar Rao and Janhvi Kapoor starrer Mr. and Mrs. Mahi goes on floors in Mumbai". Bollywood Hungama. 9 May 2022. Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  9. "Janhvi Kapoor kicks off Dostana 2 shoot in Amritsar with lassi and a visit to Golden Temple". Hindustan Times. 7 November 2019. Retrieved 29 April 2021.