కొరటాల శివ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొరటాల శివ
Koratala Siva.jpg
కొరటాల శివ
మాతృభాషలో పేరుకొరటాల శివ
జననం (1975-06-15) 1975 జూన్ 15 (వయస్సు: 44  సంవత్సరాలు)
ఆంధ్రప్రదేశ్
జాతీయతభారతీయుడు
వృత్తిరచయిత, దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు2003 - ప్రస్తుతం
బంధువులుపోసాని కృష్ణ మురళి

కొరటాల శివ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

సినిమారంగం[మార్చు]

బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు.[1] ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

దర్శకుడిగా[మార్చు]

 1. 2013 - మిర్చి
 2. 2015 - శ్రీమంతుడు
 3. 2016 - జనతా గ్యారేజ్
 4. 2018 - భరత్ అనే నేను

రచయితగా[మార్చు]

 1. 2002 - గర్ల్‌ఫ్రెండ్
 2. 2005 - భద్ర
 3. 2007 - మున్నా
 4. 2007 - ఒక్కడున్నాడు
 5. 2010 - సింహా
 6. 2010 - బృందావనం
 7. 2011 - ఊసరవెల్లి

మూలాలు[మార్చు]

 1. తెలుగు వెబ్ దునియా, వినోదం, తెలుగు సినిమా, కథనాలు. "బావ వరుసైన పోసాని పని రాక్షసుడు.. అక్కడే ఫుడ్డూ, బెడ్డూ: కొరటాల శివ". telugu.webdunia.com. Retrieved 26 December 2017.

ఇతర లంకెలు[మార్చు]