పోసాని కృష్ణ మురళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోసాని కృష్ణ మురళి
Posani krishna murali.jpg
పోసాని కృష్ణ మురళి
జననం
పోసాని కృష్ణ మురళి

1958
విద్యఎం.ఎ, ఎం.ఫిల్
వృత్తిరచయిత,
నటుడు,
చలనచిత్ర దర్శకుడు,
నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1992–ప్రస్తుతం
జీవిత భాగస్వాములుకుసుమ లత
పిల్లలు2

పోసాని కృష్ణ మురళి ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత.[1] ఇతను 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. వ్యాపారపరంగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2009లో చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఎదటి వ్యక్తి పేరేదైనా, రాజా అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు. రాజా అనే నామవాచకానికి సర్వనామంగా ప్రాచుర్యం తెచ్చాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

 1. చెక్ (2021)
 2. బంగారు బుల్లోడు (2021)
 3. ఒరేయ్ బుజ్జిగా (2020)
 4. అశ్వథ్థామ[2][3]
 5. 90ఎంల్ (2019)
 6. తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ (2019)
 7. చీకటి గదిలో చితక్కొట్టుడు (2019)
 8. అర్జున్ సురవరం (2019)
 9. బుర్రకథ (2019)
 10. సాఫ్ట్‌వేర్ సుధీర్ (2019)[4]
 11. వెంకీ మామ (2019)
 12. ఈ మాయ పేరేమిటో (2018)
 13. నా నువ్వే (2018)
 14. సిల్లీ ఫెలోస్ (2018)[5]
 15. సాక్ష్యం (2018)
 16. రంగు (2018)
 17. కన్నుల్లో నీ రూపమే (2018)
 18. జంబలకిడిపంబ (2018)
 19. ఎమ్‌ఎల్‌ఏ (2018)
 20. రా..రా.. (2018)
 21. జువ్వ (2018)
 22. నేను లోకల్ (2017)
 23. లక్ష్మీ బాంబ్ (2017)
 24. ఆకతాయి (2017)
 25. ఉంగరాల రాంబాబు (2017)
 26. రోగ్(2017)
 27. బాబు బంగారం (2016)[6]
 28. సుప్రీమ్ (2016)
 29. కృష్ణాష్టమి (2016)
 30. మీలో ఎవరు కోటీశ్వరుడు (2016)
 31. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (2016)[7]
 32. జయమ్ము నిశ్చయమ్మురా (2016 సినిమా) (2016)
 33. డిక్టేటర్ (2016)
 34. కిక్ 2 (2015)
 35. బ్రూస్ లీ (2015)
 36. ఇంటలిజెంట్ ఇడియట్స్ (2015)
 37. భమ్ బోలేనాథ్ (2015)[8]
 38. బెంగాల్ టైగర్ (2015)
 39. సౌఖ్యం (2015)[9]
 40. దోచేయ్ (2015)
 41. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (2015)
 42. టెంపర్ (2015)
 43. రౌడీ ఫెలో (2014)
 44. బూచమ్మ బూచోడు (2014)[10]
 45. కొత్త జంట (2014)
 46. పవర్ (2014)
 47. జంప్ జిలాని (2014)[11]
 48. పాండవులు పాండవులు తుమ్మెద (2014)
 49. ప్రతినిధి (2014)
 50. బన్నీ అండ్ చెర్రీ (2013)
 51. చండీ (2013)
 52. సెకండ్‌ హ్యాండ్‌ (2013)
 53. కృష్ణం వందే జగద్గురుం (2012)
 54. క్షేత్రం (2011)
 55. దాసన్నా (2010)
 56. ఆపరేషన్ దుర్యోధన (2007)
 57. అతడు
 58. ఇంటలిజెంట్ ఇడియట్స్
 59. పెళ్ళి చేసుకుందాం (1997)[12]

దర్శకత్వం[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Posani Krishna Murali Biography". movies.dosthana.com. Archived from the original on 18 September 2016. Retrieved 7 October 2016. CS1 maint: discouraged parameter (link)
 2. సాక్షి, సినిమా (31 January 2020). "'అశ్వథ్థామ' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 17 February 2020. Retrieved 17 February 2020. CS1 maint: discouraged parameter (link)
 3. ఈనాడు, సినిమా (31 January 2020). "రివ్యూ: అశ్వథ్థామ‌". Archived from the original on 1 February 2020. Retrieved 17 February 2020. CS1 maint: discouraged parameter (link)
 4. "Software Sudheer Cast and Crew". Book My Show. Retrieved 15 January 2020.
 5. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019. CS1 maint: discouraged parameter (link)
 6. "Babu Bangaram Review". 123telugu. 12 August 2016.
 7. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌". www.andhrajyothy.com. Archived from the original on 25 December 2016. Retrieved 7 January 2020. CS1 maint: discouraged parameter (link)
 8. ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Archived from the original on 18 March 2015. Retrieved 24 February 2020. CS1 maint: discouraged parameter (link)
 9. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020. CS1 maint: discouraged parameter (link)
 10. తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020. CS1 maint: discouraged parameter (link)
 11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
 12. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020. CS1 maint: discouraged parameter (link)

బయటి లంకెలు[మార్చు]