స్నేహితులు (సినిమా)
స్వరూపం
| స్నేహితులు (1998 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
|---|---|
| తారాగణం | వడ్డే నవీన్, మేకా శ్రీకాంత్ మంత్ర |
| సంగీతం | కీరవాణి |
| నిర్మాణ సంస్థ | ప్రదీప్ ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
స్నేహితులు 1998 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో , వడ్డే నవీన్, రాశి, సాక్షి శివానంద్ , ఆనంద్ , సుధాకర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం కోటి సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- వడ్డే నవీన్
- రాశి
- సాక్షి శివానంద్
- ఆనంద్
- బేతా సుధాకర్
- ఆహుతి ప్రసాద్
- సత్యప్రకాష్
- తమ్మారెడ్డి చలపతిరావు
- నర్రా వెంకటేశ్వరరావు
- రంగనాథ్(అతిథి పాత్ర)
- కళ్ళు చిదంబరం
- తిరుపతి ప్రకాష్
- గణేష్
- వేణు మాధవ్
- జెన్నీ
- కె.కె.
- ఏచూరి
- సుబ్బారెడ్డి(నూతన పరిచయం)
- శ్రీరాజ్
- వాసు
- వీరబ్రహ్మం
- కృష్ణవేణి
- ఉమాశర్మ
- నీలిమ
- ఢిల్లీ రాజేశ్వరి
- బేబీ ఉపాసన
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- కథ: పోసాని కృష్ణమురళి
- మాటలు: పోసాని కృష్ణమురళి
- సంగీతం: కోటి
- పాటలు:సిరివెన్నెల సీతారామశాస్త్రి,సామవేదం షణ్ముఖశర్మ, సురేంద్ర కృష్ణ, భువనచంద్ర
- నేపథ్య గానం: కె .ఎస్. చిత్ర, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.జె.జేసుదాస్
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: కె.ఎస్.సెల్వరాజ్
- ఎడిటింగ్: గౌతంరాజు
- ఆర్ట్: రమణబాబు
- నృత్యాలు: రాజు సుందరం,రాఘవేంద్ర లారెన్స్
- కాస్ట్యూమ్స్: కానూరి బాబురావు
- స్టిల్స్: కఠారి శ్రీను
- మేకప్: కె.ఎం.శరత్ కుమార్
- ఫైట్స్: విజయ్
- అసిస్టెంట్ డైరెక్టర్:ఘట్టమనేని వెంకటేశ్వరావు, బోయపాటి శ్రీనివాస్
- కో డైరెక్టర్: విక్రమ్,జొన్నలగడ్డ శ్రీనివాసరావు
- నిర్మాత: బద్వేలు శ్రీనివాసులు రెడ్డి
- నిర్మాణ సంస్థ: ప్రదీప్ ఆర్ట్స్
- విడుదల:1998.
పాటల జాబితా
[మార్చు]- ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నెకళ్ళు అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్లు, సి.సీతారామశాస్త్రి, గానం: కె.జె.జేసుదాస్
- ఓ గజ్జల గుమ్మా గాజుల గల్ గల్ వింటే చాలమ్మా, రచన: భువనచంద్ర, గానం.ఎస్ . పి .బాలసుబ్రహ్మణ్యం, కె .ఎస్. చిత్ర
- మల్లికవో మేనకవో మనసుని దోచిన మధనుడి మరదలివో,రచన:సురేంద్ర కృష్ణ, గానం.ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం, కె .ఎస్ .చిత్ర
- ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా జాకీచాన్ ఐపోతాను, రచన: సి.సీతారామశాస్త్రి, గానం.కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- పూచే పువ్వుకి ఎన్నో ఘుమఘుమలు నిన్నే చూసే కంటికి ఎన్నో గుసగుసలు, రచన: సి.సీతారామశాస్త్రి, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె .ఎస్ .చిత్ర
- వానా వానా వానా వానా వెచ్చని గుండెల్లోనా చిలిపి, రచన: భువనచంద్ర, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్ చిత్ర .
మూలాలు
[మార్చు]- ↑ "Snehithulu (1998)". Indiancine.ma. Retrieved 2025-08-26.