రాశి (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాశి
Raasi actress.jpg
జన్మ నామంవిజయలక్ష్మి
జననం (1976-07-08) 1976 జూలై 8 (వయస్సు: 43  సంవత్సరాలు)
ఇతర పేర్లు రాశి, మంత్ర, విజయలక్ష్మి
క్రియాశీలక సంవత్సరాలు 1982 - ఇప్పటివరకు
భార్య/భర్త శ్రీనివాస్
ప్రముఖ పాత్రలు గోకులంలో సీత, శుభాకాంక్షలు

రాశి ఒక తెలుగు నటి. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది.శీను,సముద్రం,వెంకీ వంటి చిత్రాలలో కొన్ని శృంగార ప్రధాన ప్రత్యేక గీతాలలో నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. పదో తరగతి దాకా చదివింది. సినిమాలలో కథానాయిక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది.[1]

రాశి నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu. "అందుకే 'రంగమ్మత్త' పాత్ర ఒప్పుకోలేదు! - EENADU". www.eenadu.net (ఆంగ్లం లో). Retrieved 2019-11-12.
"https://te.wikipedia.org/w/index.php?title=రాశి_(నటి)&oldid=2785055" నుండి వెలికితీశారు