కృష్ణ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ బాబు
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
నిర్మాతచంటి అడ్డాల
రచనతోటపల్లి మధు
నటులుబాలకృష్ణ,
మీనా,
రాశి
ఛాయాగ్రహణంవి. శ్రీనివాస రెడ్డి
కూర్పువి. నాగిరెడ్డి
నిర్మాణ సంస్థ
విడుదల
సెప్టెంబరు 16, 1999 (1999-09-16)
భాషతెలుగు

కృష్ణబాబు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1999లో విడుదలైన చిత్రం. ఇందులో బాలకృష్ణ, మీనా, రాశి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను చంటి అడ్డాల శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు.[1]

తారాగణం[మార్చు]

సంగీతం[మార్చు]

ఈ చిత్రానికి కోటి సంగీత దర్శకత్వం వహించగా, పాటలు సుప్రీం మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల అయ్యాయి.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "సఖి మస్తు మస్తు"  ఉదిత్ నారాయణ్, సుజాత 4:49
2. "ముద్దుల పాప"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత 5:18
3. "హలో మిస్"  కోటి, హరిణి 5:20
4. "ప్రేమ పాఠశాలలో ఓనమాలు రాసుకో"  ఉదిత్ నారాయణ్, సుజాత 5:08
5. "పంపర మనసమ్మా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 5:00
6. "ఓ మనసా ఎదురీతే నేర్చుకో"  కె. జె. ఏసుదాసు 4:50
మొత్తం నిడివి:
29:31

మూలాలు[మార్చు]

  1. "Idle Brain". www.idlebrain.com. Archived from the original on 2019-12-25. Retrieved 2020-07-06.