హరిణి (గాయని)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరిణి
వ్యక్తిగత సమాచారం
జననం (1979-04-30) 1979 ఏప్రిల్ 30 (వయసు 45)
చెన్నై, తమిళనాడు
సంగీత శైలినేపథ్య గాయని, కర్ణాటక సంగీత గాయని
వాయిద్యాలుగాత్ర సంగీతం
క్రియాశీల కాలం1995–ప్రస్తుతం

హరిణి భారతీయ నేపధ్య గాయని, ఈమె శాస్త్రీయ సంగీతం కూడా పాడుతుంది. ఈమె తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాలకు నేపధ్య గానం అందించారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె నేపధ్య గాయకుడు టిప్పుని పెళ్ళి చేసుకున్నారు.[1][2][3] ఈమె తన నాలుగో ఏటనే కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. గౌరీ, రాధా విశ్వనాథన్ వద్ద శిష్యరికం చేసారు. ఆపిమ్మట సుధా రఘునాథన్ వద్ద, ప్రస్తుతం సుగుణా పురుషోత్తం వద్ద సంగీత సాధన చేస్తున్నారు. ఈమె పాఠశాలలో సంగీత పోటీలో ఒకసారి గెలిచినప్పుడు ఏ.ఆర్ రహ్మాన్ ఈమెను, ఇతర గెలిచిన వారిని తన స్టూడియోకు తీసుకువెళ్ళి గాత్రాన్ని రికార్డ్ చేసాడు. అలా ఈమెను సుహాసిని మణిరత్నం తన చిత్రం ఇందిర లోని "నిల కైగిరదు" అన్న పాట పాడేందుకు ఆహ్వానించారు. ఈమెకు 13 సంవత్సరాల వయస్సులో ఆ పాట రికార్డ్ చేసుకున్నారు.[4] అప్పటి నుండి ఎన్నో చిత్రాలకు ఈమె గాత్రం అందించారు. గత పదేళ్ళలో దాదాపు 2000 సినీ గీతాలు, మరెన్నో ప్రయివేటు ఆల్బం పాటలు ఈమె పాడారు. ఈమె ధారణా శక్తి కూడా ఎంత గొప్పదంటే ఈమె స్టేజీ మీద పాట సాహిత్యం చూడకుండానే పాడేస్తుంది. ఆమె పాడిన ప్రతి పాట ఆమెకు కంఠస్థమని చెబుతుంది.[5]

సినీ ప్రస్థానంలో

[మార్చు]

పాటల పట్టిక

[మార్చు]
సంవత్సరం పాట సినిమా భాష సహ గాయకులు సంగీత దర్శకత్వం
1995 "నిలా కైగిరదు" ఇందిరా తమిళం ఏకగానం ఎ.ఆర్ రహ్మాన్
"లాలి లాలి అను" ఇందిరా తెలుగు ఏకగానం ఎ.ఆర్ రహ్మాన్
1996 "టెలిఫోన్ మనిపోల్" ఇండియన్ తమిళం హరిహరన్ ఎ.ఆర్ రహ్మాన్
1997 "హెల్లో మిస్టర్" ఇరువర్ తమిళం రాజగోపాల్ ఎ.ఆర్ రహ్మాన్
"అళగు పుయలా" పిస్తా తమిళం ఏకగానం ఎస్.ఎ.రాజకుమార్
"మనం విరుంబుదే" నేరుక్కు నేర్ తమిళం ఏకగానం దేవా
"సోనియా సోనియా" రచ్చగన్ తమిళం ఉదిత్ నారాయణ, ఉన్ని కృష్ణన్ ఎ.ఆర్ రహ్మాన్
"చోలారే చోలారె" ఉల్లాసమ్ తమిళం ఎస్పీ బాలు, వెంకట్ ప్రభు కార్తీక్ రాజా
"కొంజుం మంజల్" ఉల్లాసమ్ తమిళం హరిహరన్ కార్తీక్ రాజా
"వీసుం కాట్రుక్కు" ఉల్లాసం తమిళం ఉన్నికృష్ణన్ కార్తీక్ రాజా
1998 "చందా ఓ చందా" కన్నెదిరే తోండ్రినాల్ తమిళం ఏకగానం దేవా
"వారాయొ తోళి" జీన్స్ తమిళం సోనూ నిగమ్, షాహుల్ హమీద్, సంగీత సాజిత్ ఎ.ఆర్ రహ్మాన్
"అడిక్కిర కై" నాట్పుక్కగ తమిళం ఏకగానం దేవా
1999 "కాదల్ నయగారా" ఎన్ శ్వాస కాట్రె తమిళం పాల్ఘాట్ శ్రీరామ్ ఎ.ఆర్ రహ్మాన్
"నంద నందన" రావోయి చందమామ్ తెలుగు ఎస్పీ బాలసుబ్రమణ్యం మణిశర్మ
"ఊద ఊదప్పు" మింసార కన్న తమిళం హరిహరన్ దేవా
"అళగాన రాచ్చసియే" ముదల్వాన్ తమిళం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎ.ఆర్ రహ్మాన్
"పూంగుయిల్ పాటు" నీ వరువాయ్ ఏనా తమిళం అరున్ మొళి ఎస్.ఏ. రాజ్ కుమార్
"హిమసీమల్లో" అన్నయ్య తెలుగు హరిహరన్ మణిశర్మ
"ముత్తారం ముత్తుండే" మిస్టర్ బట్లర్ మలయాళం ఎం.జి. శ్రీకుమార్ విద్యాసాగర్
"సుత్తి సుత్తి" పడయప్ప తమిళం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎ.ఆర్ రహ్మాన్
"ఏప్రిల్ మాసంలో" వాలి తెలుగు ఉన్నికృష్ణన్ దేవా
2000 "కీచు కిలియే" ముగవరీ తమిళం ఏకగానం దేవా
"అలైపాయుదే కన్నా" అలైపాయుదే తమిళం కళ్యాణి మీనన్, నెయ్వెలి రామలక్ష్మి ఎ.ఆర్ రహ్మాన్
"మేఘం కరుకుదు" ఖుషీ తమిళం ఏకగానం దేవా
"నినాయ్ త్తాల్ నెంజుక్కుళే" అప్పు తమిళం హరిహరన్ దేవా
"ఎనక్కేనా ఎర్కానవే" పార్తెన్ రసితెన్ తమిళం ఉన్నికృష్ణన్ భరద్వాజ్
2001 "ఇవన్ యారో" మిన్నాలె తమిళం ఉన్నికృష్ణన్ హ్యారిస్ జయరాజ్
"లక్స్ పాపా" నరసింహ నాయుడు తెలుగు ఎస్పీ బాలసుబ్రమణ్యం మణిశర్మ
"చెలియ చెలియా" ఖుషీ తెలుగు శ్రీనివాస్ మణిశర్మ
"ఎక్కడ ఎక్కడ" మురారి తెలుగు ఎస్పీ బీ చరణ్ మణిశర్మ
"కాదల్ వెబ్సైట్" దీన తమిళం శంకర్ మహదేవన్ యువన్ శంకర్ రాజా
"ఏమయిందొ ఏమో గానీ" నిన్ను చూడాలని తెలుగు ఉన్నికృష్ణన్ ఎస్.ఏ, రాజకుమార్
"వున్న మాట" నువ్వు నాకు నచ్చావ్ తెలుగు టిప్పు కోటి
"తిరిగే భూమి" డుం డుం డుం తెలుగు ఏకగానం కార్తీక్ రాజా
"అతగాడొస్తాడాహ" డుం డుం డుం తెలుగు స్వర్ణలత, అమృత, టిప్పు, టి.కె.కార్తీక్ కార్తీక్ రాజా
"మాయవనే" మాయన్ తమిళం ఏకగానం దేవా
"వెన్నెల్లో ఆడపిల్ల" ఆకాశ వీధిలో తెలుగు దేవిశ్రీప్రసాద్ కీరవాణి
"చందమామ" బావ నచ్చాడు తెలుగు హరిహరన్, చిత్ర కీరవాణి
"అక్కా బావ" తెలుగు ఏకగానం
"అడా మూండ్రెళుదు" పార్తాలే పరవశం తమిళం కార్తీక్ ఎ.ఆర్ రహ్మాన్
"కొ కొ కొ" చెప్పాలని ఉంది తెలుగు ఎస్పీ బాలసుబ్రమణ్యం మణిశర్మ
2002 "సొన్నాలుం కేప్పడిల్లై" కాదల్ వైరస్ తమిళం ఉన్నికృష్ణన్ ఎ.ఆర్ రహ్మాన్
"తళ తళమని" కలుసుకోవాలని తెలుగు ఎస్పీబీ చరణ్ దేవిశ్రీప్రసాద్
"నీ నవ్వుల" ఆది తెలుగు ఉన్నికృష్ణన్, మల్లికార్జున్ మణిశర్మ
"ఎన్నోడు కాదల్" పంచతంతిరమ్ తమిళం మనో దేవా
"ఆగాయ సూరియనై" సమురాయ్ తమిళం హరీశ్ రాఘవేంద్ర హ్యారిస్ జయరాజ్
2003 "ఆలంగుయిల్ కూవుం రాయిల్" పార్తిబన్ కనవు తమిళం శ్రీకాంత్ విద్యాసాగర్
"మైనావే మైనావే" తిత్తిక్కుదే తమిళం చిన్మయీ విద్యాసాగర్
2004 "ఇరువదు వయసు" అరసాచ్చి తమిళం ఫెబి మణి హ్యారిస్ జయరాజ్
"ముగలాయ్ ముగలాయ్" హరీష్ రాఘవేంద్ర
"తోట్టల్ పూ మలరుమ్" న్యూ తమిళం హరిహరన్ ఎ.ఆర్ రహ్మాన్
"అందగాడా అందగాడా" ఘర్షణ తెలుగు ఏకగానం హ్యారిస్ జయరాజ్
"మధుర మధురతర" అర్జున్ తెలుగు ఉన్నికృష్ణన్ మణిశర్మ
"ఏమంటారో" గుడుంబా శంకర్ తెలుగు ఎస్పీబీ చరణ్ మణిశర్మ
2005 "కుమారి" అన్నియన్ తమిళం శంకర్ మహదేవన్ హ్యారిస్ జయరాజ్
"అయ్యంగారు వీటు అళగే" హరిహరన్
"చి చి చి" మజా తమిళం శంకర్ మహదేవన్ విద్యాసాగర్
"తప్పే ఇల్లై" మళై తమిళం ఎస్పీ బాలసుబ్రమణ్యం దేవిశ్రీప్రసాద్
"యారిదముమ్" తోట్టి జయ తమిళం రమేష్ వినాయగమ్ హ్యారిస్ జయరాజ్
"మళై మళై" ఉల్లాం కేట్కుమే తమిళం ఉన్నికృష్ణన్ హ్యారిస్ జయరాజ్
"ఓ ప్రేమ" టెంత్ క్లాస్ తెలుగు ఏకగానం మిక్కీ జె మెయెర్
2006 "సూడుం నిలవు" తంబి తమిళం ఉన్నికృష్ణన్ విద్యాసాగర్
ఓరుగల్లుకే పిల్లా పిల్లా సైనికుడు తెలుగు కారుణ్య, మాలతీ లక్ష్మణన్ హ్యారిస్ జయరాజ్
"ఒక మాట చెప్పనా" శివకాశి తమిళం కార్తీక్ డి. ఇమ్మాన్
"కలనైనా" చుక్కల్లో చంద్రుడు తెలుగు కార్తీక్ చక్రి
2007 "ఉన్నాలే ఉన్నాలే" ఉన్నాలే ఉన్నాలే తమిళం కార్తీక్,క్రిష్ హ్యారిస్ జయరాజ్
"మళేయ్ బిల్లే మళేయ్ బిల్లే" సైనిక కన్నడ ఏకగానం దేవా
2008 "సిరు పార్వయిలే" భీమ తమిళం కార్తీక్ హ్యారిస్ జయరాజ్
"మేదువా మేదువా" పిరివోం సంతిప్పోం తమిళం కార్తీక్ విద్యాసాగర్
"నా ప్రేమ" ఉల్లాసంగా ఉత్సాహంగా తెలుగు కార్తీక్ జి.వి. ప్రకాశ్ కుమార్
"ఇప్పావే ఇప్పావే" రామన్ తేడియ సీత తమిళం మధు బాలకృష్ణన్ విద్యాసాగర్
మామన్ ఎంగిరుక్క పూ తమిళం కార్తీక్, టిప్పు ఎస్. ఎస్. కుమరన్
2009 హసిలి ఫిసిలి ఆధవన్ తమిళం కార్తీక్, డాక్టర్. బర్న్ హ్యారిస్ జయరాజ్
2010 నమ్మకం ఇయ్యరా కొమరం పులి తెలుగు చిత్ర, మధుశ్రీ ఎ.ఆర్ రహ్మాన్
సేమ్మోలియాన తమిళ్ సేమ్మోలియ తమిళ్ మొళియాం తమిళం కోరస్ ఎ.ఆర్ రహ్మాన్
పూవుగల్ పూవుక్కుమ్ మద్రాసి పట్టణం తమిళం రూప్ కుమార్ రాథోడ్, ఆండ్రియా జేరేమియా, జి.వి. ప్రకాశ్ కుమార్ జి.వి. ప్రకాశ్ కుమార్
మిలమిలమని బావ తెలుగు రంజీత్ చక్రి
2011 పూవిన్ మనం నర్తకి తమిళం టిప్పు జి.వి. ప్రకాశ్ కుమార్
తిరు తిరు గణనాథ 100% Love తెలుగు ఏకగానం దేవిశ్రీప్రసాద్
ఒరే ఒరు వెంఘై తమిళం టిప్పు దేవిశ్రీప్రసాద్
నిల నిల పోగుదే అరవాన్ తమిళం విజయ్ ప్రకాష్ కార్తీక్
జియాజలె బాడీగార్డ్ తెలుగు హరిచరణ్ ఎస్. తమన్
2012 నేస్తమా నేస్తమా డమరుకం తెలుగు శ్రీకృష్ణ దేవిశ్రీప్రసాద్
రాణి రాణి బ్రదర్స్ తెలుగు విజయ్ ప్రకాష్, కార్తీక్ హ్యారిస్ జయరాజ్
బంగారు కొండ కో అంటే కోటి తెలుగు ఏకగానం శక్తి కాంత్
మూన్గిల్ తోట్టం కాదల్ తమిళం అభయ్ జోధ్పూర్కర్ ఎ.ఆర్ రహ్మాన్
2013 "నిలవట్టం నెదియిలె" డేసింగు రాజు తమిళం ఉన్నికృష్ణన్ డి. ఇమ్మాన్
"వాన్ ఎంగుం నీ మిన్న" ఎండ్రెండ్రుం పున్నాగై తమిళం ఆలాప్ రాజు హ్యారిస్ జయరాజ్
2014 "అంబే అంబే" ఇదుకదిర్వేలన్ కాదల్ తమిళం హరీష్ రాఘవేంద్ర హ్యారిస్ జయరాజ్
"తంజావూరు" లెజెండ్ తెలుగు సూరజ్ సంతోష్ దేవిశ్రీప్రసాద్
ఉన్ విళిగలిల్ డార్లింగ్ తమిళం ఏకగానం జి.వి. ప్రకాశ్ కుమార్

హరిణి 2012లో ఒక ప్రయివేట్ ఆల్బం కోసం పనిచేసింది. ఇది ఒక భక్తీ ఆల్బం.

మూలాలు

[మార్చు]
  1. "కుట్టియప్ప పాటల విడుదల". Archived from the original on 2007-05-01. Retrieved 2015-02-11.
  2. "సినీ తారల సందడి". Archived from the original on 2009-09-23. Retrieved 2015-02-11.
  3. గాయని హరిణి ఇంటర్వ్యూ
  4. "తొలిపాట గురించి హరిణి". Archived from the original on 2012-11-10. Retrieved 2015-02-11.
  5. హరిణి ధారణా శక్తి గురించి

ఇతర లింకులు

[మార్చు]