పాట

వికీపీడియా నుండి
(పాటలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మాటలను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించడాన్ని పాట (Song) అంటారు. వీటిలో కొన్నింటిని గీతాలు, గేయాలు అని కూడా అనవచ్చును.

పాటలోని భాగాలు[మార్చు]

  • పల్లవి: పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.
  • అనుపల్లవి: పల్లవి తర్వాత పాడే మొదటి చరణం.
  • చరణాలు: చరణాలు పల్లవి తర్వాత పాడే భాగం. ఇవి సామాన్యంగా 3-5 ఉంటాయి.

పాటల రకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పాట&oldid=3492819" నుండి వెలికితీశారు