దేశభక్తి గేయాలు
స్వరూపం
దేశభక్తి గేయాలలో ప్రతీ దేశానికి అతి ముఖ్యమైనది జాతీయ గీతం.
- భారత్ లో కొన్ని ముఖ్యమైన దేశభక్తి గేయాలు
దేశభక్తి సినీ గీతాలు
[మార్చు]- తేనెల తేటలు మాటలతో మన దేశమాతనే కొలిచెదమా - ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.
- భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు... ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు... : బడిపంతులు' చిత్రం, రచన:ఆత్రేయ, గానం: ఘంటసాల
- పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా... : చిత్రం:వెలుగు నీడలు, రచన; మహాకవి శ్రీ శ్రీ , గానం: సుశీల, ఘంటసాల
- గాంధీపుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం : చిత్రం: పవిత్రబంధం, గానం:ఘంటసాల
- తెలుగు వీర లేవరా..దీక్షపూని సాగరా.. దేశమాత స్వేచ్ఛకోరి తిరుగు బాటు చేయరా : చిత్రం:అల్లూరి సీతారామరాజు
- పుణ్యభూమి నాదేశం నమో నమామి.. : చిత్రం: మేజర్ చంద్రకాంత్, గానం: ఎస్.పి.బాలు
- వినరా.. వినరా.. దేశం మనదేరా : రచన; రాజశ్రీ, చిత్రం: రోజా
- మా తేఝే సలాం వందేమాతరం : గానం: రెహమాన్
హిందీ
[మార్చు]- కదమ్ కదమ్ బఢాయెజా ఖుషీకె గీత్ గాయెజా, ఏ జిందగీ హై కౌమ్ కీ కౌమ్ పే లుటాయెజా
- అయ్ మేరె వతన్ కే లోగో, జరా ఆంఖ్ మే భర్ లో పానీ, జొ షహీద్ హుయే హైఁ ఉన్‌కీ జరా యాద్ కరో కుర్బానీ
- అయ్ మెరే ప్యారే వతన్, అయ్ మెరే బిఛ్‌డే చమన్, తుఝ్‌పె దిల్ కుర్బాన్
- కర్‌చలే హమ్ ఫిదా జాన్-ఒ-తన్ సాథియో, అబ్ తుమ్‌హారే హవాలే వతన్ సాథియో
మూలాలు
[మార్చు]- ↑ "'పాడవోయి భారతీయుడా'.. మళ్లీ ఒకసారి". Samayam Telugu. Retrieved 2020-09-05.