Jump to content

డుం డుం డుం

వికీపీడియా నుండి
డుం డుం డుం
సినిమా పోస్టర్
దర్శకత్వంఎన్.అళగం పెరుమాళ్
రచనమణిరత్నం
ఆర్.సెల్వరాజ్
ఎన్.అళగం పెరుమాళ్
నిర్మాతమణిరత్నం
జి.శ్రీనివాసన్
తారాగణంఆర్. మాధవన్
జ్యోతిక
ఛాయాగ్రహణంరాంజీ
కూర్పుఎ.శ్రీకర్ ప్రసాద్
సంగీతంకార్తీక్ రాజా
నిర్మాణ
సంస్థ
మద్రాస్ టాకీస్
విడుదల తేదీ
20 సెప్టెంబరు 2001 (2001-09-20)
సినిమా నిడివి
151 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

డుం డుం డుం అదే పేరుతో వెలువడిన తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్. మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం, అతని సోదరుడు జి.శ్రీనివాసన్‌లు ఈ సినిమాని నిర్మించారు. ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా 2001, సెప్టెంబర్ 20న తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోనికి వచ్చింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట గాయకులు రచన
"తిరిగే భూమి" హరిణి వేటూరి
"దేశింగు రాజా" హరీష్ రాఘవేంద్ర, సుజాత
"నీ పేరే ఎంతందం" హరీష్ రాఘవేంద్ర, భవతారిణి
"అతగాడొస్తాడాహ" హరిణి, స్వర్ణలత, అమృత, టిప్పు, టి.కె.కార్తీక్
"రహస్యముగా" టి.కె.కార్తీక్, స్వర్ణలత
"కృష్ణా కృష్ణా" టి.కె.కార్తీక్, టిప్పు, ఫెబి

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Dum Dum Dum (N. Azhagam Perumal) 2001". ఇండియన్ సినిమా. Retrieved 30 October 2022.