వాలి (సినిమా)
స్వరూపం
వాలి (1999 తెలుగు సినిమా) | |
సినిమా డివిడి కవర్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.జె.సూర్య |
నిర్మాణం | ఎం.సుధాకర్, ఎ.బి.జగన్ మోహనరావు, కె.శోభన్ బాబు |
రచన | ఎస్.జె.సూర్య |
తారాగణం | అజిత్ కుమార్, సిమ్రాన్, జ్యోతిక, లివింగ్‌స్టన్ |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | శ్రీ మహాగణపతి కంబైన్స్ |
భాష | తెలుగు |
వాలి ఎస్.జె.సూర్య దర్శకత్వంలో 1999, అక్టోబర్ 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అదే సంవత్సరం తమిళంలో అదే పేరుతో వెలువడిన సినిమా దీనికి మాతృక.[1]
నటీనటులు
[మార్చు]- అజిత్ కుమార్
- సిమ్రాన్
- జ్యోతిక
- లివింగ్‌స్టన్
- రాజీవ్
- పాండు
- వివేక్
- రతన్
- రాధాబాయి
- ఇందు
- సుజిత
సాంకేతికవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఓ సోనా.. ఓ సోనా.. ఓ సోనా.." | భువనచంద్ర | హరిహరన్, శ్రీనివాసమూర్తి, సవితారెడ్డి | 6:04 |
2. | "హోలాలా హొలాలా" | భువనచంద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | 5:31 |
3. | "నింగినే దించనా" | శివగణేష్ | ఉన్ని కృష్ణన్, అనూరాధా శ్రీరామ్ | 6:04 |
4. | "వయ్యారాల ఆ వెన్నెల" | శివగణేష్ | మనో, అనూరాధా శ్రీరామ్ | 6:23 |
5. | "ఏప్రిల్ మాసంలో" | భువనచంద్ర | ఉన్ని కృష్ణన్, హరిణి | 5:28 |
మొత్తం నిడివి: | 29:27 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Vaali (S.J. Surya) 1999". ఇండియన్ సినిమా. Retrieved 9 October 2022.