ఎస్.జె.సూర్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.జె.సూర్య
జననం
ఎస్ జస్టిన్ సెల్వరాజ్[1]

(1968-07-20) 1968 జూలై 20 (వయసు 55)[2][3]
వసుదేవనల్లూర్, తెన్‌కాశి జిల్లా, తమిళనాడు, భారతదేశం
విద్యాసంస్థలొయోల కాలేజీ , చెన్నై
వృత్తిదర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు1988 – ప్రస్తుతం
ఎత్తు5 ఫీట్ 10 ఇంచులు

ఎస్.జె.సూర్య భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత. ఆయన తమిళ్, హిందీ, తెలుగు చిత్రాల్లో పనిచేశాడు.[4]

సినీ జీవితం

[మార్చు]
దర్శకుడిగా
సంవత్సరం సినిమా పేరు Credited as పాత్ర పేరు Notes
దర్శకత్వం రచయిత నిర్మాత
1999 వాలి Green tickY Green tickY Red XN ఆటో డ్రైవర్ అతిథి పాత్ర
2000 ఖుషి Green tickY Green tickY Red XN కోల్ కత్తా వ్యక్తిగా అతిథి పాత్ర
2001 ఖుషి తెలుగు Green tickY Green tickY Red XN కోల్ కత్తా వ్యక్తిగా అతిథి పాత్ర
2003 ఖుషి హిందీ Green tickY Green tickY Red XN కోల్ కత్తా వ్యక్తిగా అతిథి పాత్ర
2004 నాని Green tickY Green tickY Red XN మాథ్స్ ప్రొఫెసర్ తెలుగు ; అతిథి పాత్ర
న్యూ Green tickY Green tickY Green tickY వీచు /పప్పు
2005 ఆన్బే ఆరుయిరే Green tickY Green tickY Green tickY శివ నటుడిగా
2010 కొమరం పులి Green tickY Green tickY Red XN హుస్సేన్ తెలుగు ; అతిథి పాత్ర
2015 ఇసై Green tickY Green tickY Green tickY ఏకే.శివ సంగీతం & నటుడిగా

మూలాలు

[మార్చు]
  1. "SJ Suryah's real name is S Justin Selvaraj". Times of India. Retrieved 22 December 2017.
  2. "S.J. Surya". Oneindia.in. 20 July 1978. Retrieved 1 August 2012.
  3. "SJ Suryah". Jointscene. Archived from the original on 15 September 2009. Retrieved 6 June 2011.
  4. Andhrajyothy (18 June 2021). "తెరవెనుక నుంచి తెరపైకి". andhrajyothy. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.