కొమరం పులి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొమరం పులి
దర్శకత్వంఎస్.జె.సూర్య
స్క్రీన్ ప్లేఎస్.జె.సూర్య
కథఎస్.జె.సూర్య
నిర్మాతసింగనమల రమేష్
తారాగణంపవన్ కళ్యాణ్, నికిషా పటేల్
ఛాయాగ్రహణంబినోద్ ప్రదాన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
పంపిణీదార్లుఅల్లు అరవింద్
సినిమా నిడివి
163 ని
భాషతెలుగు

కొమరం పులి ఎస్. జె. సూర్య దర్శకత్వంలో 2010 లో విడుదలైన యాక్షన్ చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, నికిషా పటేల్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను సింగనమల రమేష్ నిర్మించగా, గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేసింది. ఈ సినిమాకు మొదట్లో కొమరం పులి అని పేరు పెట్టినా ఆదివాసి వీరుడు కొమరం భీం మనుమడు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదలైన రెండో రోజు పులి అని పేరు మార్చారు.[1][2]పవన్ కళ్యాణ్ పోలీసు ఆఫీసర్ గా చేసిన మొట్టమొదటి చిత్రం. 1000కి పైగా థియేటర్లలో విడుదలైన మొదటి తెలుగు సినిమా.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "'Komarum Puli' Title Change". Indiaglitz. Archived from the original on 29 October 2013. Retrieved 10 September 2010.
  2. "Puli Hits Screens, Dropping 'Komaram'". Fullhyderabad. Archived from the original on 29 September 2011. Retrieved 10 September 2010.