మనోజ్ బాజ్‌పాయ్
Jump to navigation
Jump to search
మనోజ్ బాజ్‌పాయ్ Manoj Bajpayee | |
---|---|
![]() మనోజ్ బాజ్‌పాయ్ | |
జననం | Narkatiaganj, బీహార్, India | 23 ఏప్రిల్ 1969
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1994–present |
జీవిత భాగస్వాములు | నేహా |
మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpai) (జ: 23 ఏప్రిల్ 1969), భారతీయ సినిమా నటుడు. ముఖ్యంగా హిందీ సినిమాలలో నటించిన ఇతడు కొన్ని తెలుగు సినిమా లలో కూడా కనిపించాడు. ఇతడు రెండుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.
నటించిన సినిమాలు[మార్చు]
- ప్రేమకథ (1999) - శంకరం
- హ్యాపీ (2006) - డి.సి.పి. అరవింద్
- పులి (2010) - అల్ సలీం
- వేదం (2010) - రహీముద్దీన్ ఖురేషీ
- సికిందర్ (2014) - ఇమ్రాన్ భాయ్
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to మనోజ్ బాజ్‌పాయ్. |