నాంది
స్వరూపం
| నాంది (1999 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రామ్ గోపాల్ వర్మ, ఇ.నివాస్ |
|---|---|
| తారాగణం | మనోజ్ బాజ్‌పాయ్, రవీనా టాండన్ |
| నిర్మాణ సంస్థ | ఎస్.ఎస్.ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
నాంది 1999లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.ఎస్.ప్రొడక్షన్స్ పతాకం కింద వి.రామ్ నిర్మించిన ఈ సినిమాకు ఇ.నివాస్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్, రవీనా టాండన్ నటించగా . శంకర్, ఎహసాన్, లాయ్ లు సంగీతాన్నందించారు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఇ.నివాస్
- నిర్మాత: వి.రామ్
- సంగీతం:శంకర్, ఎహసాన్, లాయ్
- నిర్మాణ సంస్థ: ఎస్.ఎస్.ప్రొడక్షన్స్
- ఎడిటర్: భానోదయ
- ఆడియోగ్రఫీ: హెచ్.శ్రీధర్
- కళ: కృష్ణ
- యాక్షన్: అమీన్ ఘని
- కథ/స్క్రీన్ ప్లే : రాం గోపాల్ వర్మ, ఇ.నివాస్
- మాటలు: కోన వెంకట్
- కొరియోగ్రఫీ: అహ్మద్ ఖాన్
- పాటలు:కులశేఖర్
- సినిమాటోగ్రాఫర్: హరినాయర్
మూలాలు
[మార్చు]- ↑ Bella Jaisinghani (9 November 1999). "Violent drama". The Indian Express. Archived from the original on 14 October 2012. Retrieved 28 July 2011.