భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్
స్వరూపం
| భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | |
|---|---|
| భారతీయ సినిమాకు చేసిన కృషికి జాతీయ అవార్డు | |
| Awarded for | ఒఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ |
| Sponsored by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
| Reward(s) |
|
| మొదటి బహుమతి | 1984 |
| Last awarded | 2020 |
| గత గ్రహీత | నచికేత్ బార్వే, మహేష్ షేర్లా |
| Highlights | |
| మొత్తం పురస్కారాలు | 48 |
| తొలి గ్రహీత |
|
భారతదేశం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా ప్రతి సంవత్సరం అందించే భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ కోసం జాతీయ చలనచిత్ర అవార్డు ఒకటి.
32వ జాతీయ చలనచిత్ర పురస్కారాల సందర్భంగా 1984లో ఈ పురస్కారాలన్ని ప్రారంభించారు. దేశంలోని అన్ని భారతీయ భాషలలో ఆ సంవత్సరంలో నిర్మించిన సినిమాలకు ప్రదానం చేస్తారు.
అధిక ఆవార్డులు
[మార్చు]- 4 సార్లు: నీతా లుల్లా
- 2 సార్లు: భాను అథియా, పి. కృష్ణమూర్తి, ఇంద్రన్స్ జయన్, డాలీ అహ్లువాలియా
గ్రహీతలు
[మార్చు]ఈ పురస్కారంలో రజత కమలం, నగదు బహుమతి అందజేయబడుతుంది. నీతా లుల్లా ఈ విభాగంలో నాలుగుసార్లు పురస్కారం అందుకుంది.
సంవత్సరాల్లో అవార్డు విజేతలు క్రింది ఉన్నారు:
| అవార్డు గ్రహీతల జాబితా | |||||
|---|---|---|---|---|---|
| సంవత్సరం | గ్రహీత | సినిమా | భాష | వివరణ | మూలాలు |
| 1984 | హరదాస్ | ఘరే బైరే | బెంగాలీ | [1] | |
| బాపుల్దాస్ | |||||
| 1985 | సబా జైదీ | త్రికాల్ | హిందీ | [2] | |
| 1986 | ప్రభాత్ ఝా | పరిణతి | హిందీ | [3] | |
| 1987 | రామిల్లా పటేల్ | పెస్టోంజీ | హిందీ | [4] | |
| మణి రాబడి | |||||
| 1988 | సుదర్శన్ | దాసి | తెలుగు | [5] | |
| 1989 | పి. కృష్ణమూర్తి | ఓరు వడక్కన్ వీరగాథ | మళయాలం | [6] | |
| 1990 | భాను అథియా | లేకిన్... | హిందీ | [7] | |
| 1991 | నీతా లుల్లా | లమ్హే | హిందీ | [8] | |
| కాచిన్స్ | |||||
| లీనా దరూ | |||||
| 1992 | మాలా డే | రుడాలి | హిందీ | [9] | |
| సింపుల్ కపాడియా | |||||
| 1993 | లవ్లీన్ బైన్స్ | ముహాఫిజ్ | ఉర్దూ | [10] | |
| 1994 | సుప్రియా దాస్‌గుప్తా | అమోదిని | బెంగాలీ | [11] | |
| 1995 | డాలీ అహ్లువాలియా | బాండిట్ క్వీన్ | హిందీ | [12] | |
| 1996 | ఎం. దండపాణి | కులం | మళయాలం | [13] | |
| 1997 | వైశాలి కాసరవల్లి | తాయ్ సాహెబ్ | కన్నడ | [14] | |
| 1998 | ఎస్.బి. సతీషన్ | దయా | మళయాలం | [15] | |
| 1999 | సారిక | హే రామ్ | తమిళం | [16] | |
| 2000 | పి. కృష్ణమూర్తి | భారతి | తమిళం | [17] | |
| 2001 | భాను అథియా | లగాన్ | హిందీ | [18] | |
| 2002 | నీతా లుల్లా | దేవదాస్ | హిందీ | [19] | |
| అబు జానీ | |||||
| సందీప్ ఖోస్లా | |||||
| రెజా షరీఫీ | |||||
| 2003 | బీబీ రే | చోకర్ బాలి | బెంగాలీ | [20] | |
| సుశాంతో పాల్ | |||||
| 2004 | ఇష్రత్ నిస్సార్ | హసీనా | కన్నడ | [21] | |
| 2005 | అన్నా సింగ్ | తాజ్ మహల్: ఎటర్నల్ లవ్ స్టోరీ | హిందీ | [22] | |
| సబ్యసాచి ముఖర్జీ | బ్లాక్ | హిందీ | |||
| 2006 | మంజీత్ మాన్ | వారిస్ షా: ఇష్క్ దా వారిస్ | పంజాబీ | [23] | |
| 2007 | రుమా సేన్‌గుప్తా | కృష్ణకాంతర్ విల్ | బెంగాలీ | [24] | |
| 2008 | నీతా లుల్లా | జోధా అక్బర్ | హిందీ | [25] | |
| 2009 | ఇంద్రన్స్ జయన్ | కుట్టి శ్రాంక్ | మళయాలం | [26] | |
| 2010 | ఇంద్రన్స్ జయన్ | నమ్మ గ్రామం | తమిళం | [27] | |
| 2011 | నీతా లుల్లా | బాల గంధర్వ | మరాఠీ | [28] | |
| నిహారిక ఖాన్ | ది డర్టీ పిక్చర్ | హిందీ | |||
| 2012 | పూర్ణిమా రామస్వామి | పరదేశి | తమిళం | [29] | |
| 2013 | సబర్ణి దాస్ | జాతీశ్వర్ | బెంగాలీ | [30] | |
| 2014 | డాలీ అహ్లువాలియా | హైదర్ | హిందీ | [31] | |
| 2015 (63rd) |
పాయల్ సలూజా | నానక్ షా ఫకీర్ | పంజాబీ | [32] | |
| 2016 | సచిన్ లోవలేకర్ | సైకిల్ | మరాఠీ | [33] | |
| 2017 (65th) |
గోబింద మండలం | నాగర్కీర్తన్ | బెంగాలీ | ||
| 2018 | ఇంద్రాక్షి పట్టానాయక్ | మహానటి | తెలుగు | ||
| గౌరంగ్ షా | |||||
| అర్చన రావు | |||||
| 2019 (67th) |
సుజిత్ సుధాకరన్ | మరక్కార్: అరేబియా సముద్ర సింహం | మళయాలం | [34] | |
| వి.సాయి | |||||
| 2020 (68th) |
నచికేత్ బార్వే మహేష్ షేర్లా |
తానాజీ | హిందీ | ||
మూలాలు
[మార్చు]- ↑ "32nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "34th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "35th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "37th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "38th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "40th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "41st National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "42nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "43rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "44th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "45th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "46th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "48th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "49th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "50th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "51st National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "52nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "53rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "54th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "55th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "56th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "57th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "58th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "59th National Film Awards for the Year 2011 Announced". Press Information Bureau (PIB), India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "61st National Film Awards" (PDF). Directorate of Film Festivals. 16 April 2014. the original (PDF) నుండి 16 April 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "62nd National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. 24 March 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "63rd National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. 28 March 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "64th National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. the original (PDF) నుండి 6 June 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-21.
- ↑ "67th National Film Awards: Complete list (updating)". The Hindu. 22 March 2021.